7, జనవరి 2023, శనివారం

అరుణ్ సాగర్ కవితాగానం.. మ్యూజిక్ డైస్ నుంచి.. మొదటి కవిత

ప్రఖ్యాత కవి, పాత్రికేయుడు.. అరుణ్ సాగర్ కవితలను దృశ్య శ్రవణ మాధ్యమంలో కవితా ప్రియులకు అందించాలన్న ప్రయత్నం ప్రారంభించాం. అరుణ్ సాగర్ కవితకు ఆయన సోదరుడు జగన్మోహన్ తమ స్వరాన్ని జతచేశారు. మూలవాసుల అంతరంగ వేదనను అద్భుతంగా  ప్రతిఫలింపజేసే ఈ కవితలను ఇకపై చూడండి.. వినండి.. కవితా ప్రియులకు అందించండి. ఇది ధారావాహిక. ఈ కవితలను మిస్ కాకుండా ఉండాలంటే.. సబ్ స్క్రయిబ్ చేసి ట్యూన్ అయి ఉండండి. 

కామెంట్‌లు లేవు: