10, మార్చి 2023, శుక్రవారం

కవిత కోసం సోనియా వస్తారా?


లిక్కర్ స్కాం లో సమన్లు అందుకొన్న ఎంఎల్ సీ కవిత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ప్రశంసించడంపై రాజకీయ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశంసించిన కొన్నాళ్లకే కవిత ఈ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ల రాబోయే సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నట్టు విమర్శకులు భావిస్తున్నారు.

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

ఒకప్పుడు తెలంగాణా ఇస్తే తనపార్టీని కాంగ్రెసులో విలీనంచేస్తానన్న కేసీఆర్ గారు ఎలా ఏరుదాటి తెప్ప తగలేసినట్లు కాంగ్రెసుకు జెల్లకొట్టిందీ గుర్తులేదా? మళ్ళీ అవసరంకోసం స్నేహగీతాలు పాడితే కాంగ్రెస్ వారు బుట్టలో పడతారంటారా?