6, జూన్ 2023, మంగళవారం

యాంటీ బయాటిక్ పసుపుకి.. శత్రు స్తంభన విద్యకి సంబంధం ఏమిటి? బగళాముఖి #tel...


పసుపు లేకుండా ఎలాంటి శుభకార్యాన్ని ప్రారంభించరు. పసుపులో షైటిన్, పాస్ఫరస్, విటమిన్లు, లవణాలతోపోటు కర్ క్యుమిన్ అనే పదార్థమూ ఉంటుంది. ఈ పదార్థమే యాంటీ బయోటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలు, ఇన్ ఫ్లమేషన్ ను నిరోధించే లక్షణాలు అన్నీ ఉన్నాయి. మనపై, మన శరీరంపై దాడిచేసే అన్ని ఎక్స్ టర్నల్ నెగెటివ్ ఫోర్సెస్ ను ఈ పసుపు స్తంభింపజేస్తుంది. బగళాముఖిలోని వ-గళ పేరు.. మన గొంతులో నుంచి ఉద్భవించే వాక్కు. ఈ వాక్కును స్తంభింపజేసే శక్తి అని అర్థం. ఈ దేవి రూపంలోనే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. శత్రువు నాలుక బయటికి పట్టి లాగి తలపై (మెదడు)పై గదతో మొదుతుంది. అంటే అతడి వాక్కును అడ్డుకొని మేధస్సును పనిచేయకుండా ఆపడం.


కామెంట్‌లు లేవు: