5, జులై 2024, శుక్రవారం

ధరలు పెంచడం:దోచుకోవడం:మాఫియాగా మారిన సినిమా: థియేటర్లో ప్రేక్షకులు, బయటి...


ధరలు పెంచడం:దోచుకోవడం:మాఫియాగా మారిన సినిమా: థియేటర్లో ప్రేక్షకులు, బయటికొస్తే ఓటర్లు: తేడా ఏమీ లేదు

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీకెంత ధైర్యం సంతోష్ కుమార్ గారు? సినిమా ధియేటర్ల వారిని విమర్శిస్తారా?అపచారం. ఇదే తెలుగు బ్లాగులోకంలో ఒక అరివీర భయంకర సినిమారంగ అభిమాని బ్లాగర్ ఉన్నారని మీరెప్పుడూ గమనించలేదా? సినిమా రంగం మీద ఈగ కూడా వాలనివ్వని అభిమాని. ఎవరైనా సినిమాని విమర్శిస్తే వెంటనే సినిమా ఒక మెగా వ్యాపారం, ఇలాగే ఉంటుంది అంటూ సమర్థిస్తారు. పైగా మీరు మంచి సినిమా అనుకునే కళాఖండాన్ని మీరొచ్చి నిర్మించండి అని సవాల్ విసురుతారు. ఇప్పుడొక అడుగు ముందుకు వెళ్లి నెగటివ్ వ్యాఖ్యలు వ్రాసే వారిని “దారిలో మొరుగుతున్న కుక్కలు” అనేటంత వరకు వెళ్లారు. కాబట్టి సినిమా రంగం గురించి వ్రాసేటప్పుడు తస్మాత్ జాగ్రత్తండి 😀.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.