8, ఆగస్టు 2024, గురువారం

వ్యాసఘట్టం అంటే ఏమిటి? కఠినమైనవా? వివాదాస్పదములా? ప్రముఖ సాహితీవేత్త ఏల్...



వ్యాసఘట్టం అంటే ఏమిటి? కఠినమైనవా? వివాదాస్పదములా? ప్రముఖ సాహితీవేత్త ఏల్చూరి వారితో ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ ముఖాముఖి మొదటి భాగం. ఏల్చూరి మురళీధర్ రావు గారు రచించిన వాఙ్మయ చరిత్రలో వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాలు అన్న గ్రంథంపై వారు స్వయంగా వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తొలి భాగం ఇది. తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ.. నేటి సీరియస్ సాహిత్య పరిశోధకులు తప్పకుండా చూడాల్సిన ముఖాముఖి ఇది. పరిశోధకుల సౌకర్యం కోసం పలు భాగాలుగా దీన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం.

కామెంట్‌లు లేవు: