20, డిసెంబర్ 2024, శుక్రవారం

లంకనుంచి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చింది బాబ్రీ మసీదు కూల్చిన రోజేనా? రా...



లంకనుంచి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చింది బాబ్రీ మసీదు కూల్చిన రోజేనా? రాముడు ఎప్పుడు పుట్టాడు? రావణ వధ జరిగిందెప్పుడు? రామాయణ కాలనిర్ణయం

కుంతీ కుమారి, కరుణశ్రీ కావ్యం: గానం శ్రీ కుందావఝల కృష్ణమూర్తి @swadhyaya...

కుంతీ కుమారి, కరుణశ్రీ కావ్యం: గానం శ్రీ కుందావఝల కృష్ణమూర్తి  @swadhyayakovela 

19, డిసెంబర్ 2024, గురువారం

18, డిసెంబర్ 2024, బుధవారం

వరంగల్ అసలు పేరు ఔరంగాబాద్ ‘ట’ చరిత్రను ఇలా కూడా రాయవచ్చన్నమాట


వరంగల్ అసలు పేరు ఔరంగాబాద్ ‘ట’ చరిత్రను ఇలా కూడా రాయవచ్చన్నమాట.. ఇంతకీ రామాయణం చరిత్రా, పుక్కిటి పురాణమా? భారత దేశ చరిత్రను తిప్పి తిప్పి తిరగరాసిన తీరు ఇది..

నెహ్రూ కోసమే చరిత్రను మార్చేశారు:తప్పును ఒప్పు చేయడం ఎలాగో వారికి తెలిసి...


నెహ్రూ కోసమే చరిత్రను మార్చేశారు:తప్పును ఒప్పు చేయడం ఎలాగో వారికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు

30, నవంబర్ 2024, శనివారం

విశ్వనాథకు తీరని అన్యాయం చేశారు, భారతీయ విజ్ఞానం శాస్త్రీయమని నిరూపించిం...


విశ్వనాథకు తీరని అన్యాయం చేశారు, భారతీయ విజ్ఞానం శాస్త్రీయమని నిరూపించింది ఆయనే, ఆయన దార్శనికత అసాధారణమైంది, పర్యావరణంపై మొదట రాసింది ఆయనే :డా.సి.మృణాళిని విశ్వనాథ సాహిత్య పీఠం హైదరాబాద్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రసంగం

28, నవంబర్ 2024, గురువారం

తెలుగు సాహిత్యంలో విశ్వనాథ కవి సమ్రాట్టే: ఆయన ప్రతిభ అసాధారణం: దిగంబర కవ...


తెలుగు సాహిత్యంలో విశ్వనాథ కవి సమ్రాట్టే: ఆయన ప్రతిభ అసాధారణం: దిగంబర కవి, విప్లవ కవి నిఖిలేశ్వర్ దిగంబర కవి అయిన నా సంచికలో చేతనావర్త కవి సుప్రసన్న వ్యాసమా?

విశ్వనాథ మతతత్త్వవాది కాదు:కాంపోనెంట్ కల్చర్ ను హాయిగా స్వీకరించిన కవి: ...



విశ్వనాథ మతతత్త్వవాది కాదు.. కాంపోనెంట్ కల్చర్ ను హాయిగా స్వీకరించిన కవి :విశ్వనాథ సాహిత్యపీఠం ద్విదశాబ్ది ఉత్సవాలులో సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్ ప్రసంగం

9, అక్టోబర్ 2024, బుధవారం

అష్టాక్షరి మంత్రం.. అష్ట ప్రదక్షిణలు.. అష్ట ఐశ్వర్యాలు..


అష్టాక్షరి మంత్రం.. అష్ట ప్రదక్షిణలు.. అష్ట ఐశ్వర్యాలు.. ఈ స్వామి మన మనసును తెలుసుకొని మన్నించే దేవుడు.. తప్పక దర్శించాల్సిన గుండ్లపోచంపల్లిలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయం.

30, సెప్టెంబర్ 2024, సోమవారం

మూలమూర్తి రాజా రాముడు..ఉత్సవమూర్తి అష్టభుజ వేణుగోపాలుడు: అరుదైన అపురూప ద...


మూలమూర్తి రాజా రాముడు..ఉత్సవమూర్తి అష్టభుజ వేణుగోపాలుడు: అరుదైన అపురూప దేవాలయం.. జీవితంలో తప్పక దర్శించాల్సిన దేవాలయం

24, సెప్టెంబర్ 2024, మంగళవారం

జర్నలిస్టు జర్నీ: రాచరికాన్నిమించింది రాజకీయం: సీనియర్ జర్నలిస్టు బుద్దా...


రాచరికాన్ని మించింది రాజకీయం.. ఈ రోజుల్లో జర్నలిజానికి కాలం చెల్లింది. నేను నాలుగు తరాల జర్నలిస్టులు, రాజకీయ నేతలను చూశాను. జర్నలిస్టు జర్నీలో సీనియర్ పాత్రికేయుడు బుద్దా మురళి అనుభవాలు..

ప్రాకృతీ శౌరసేనీ మాగధీ పైశాచీచూలికాపభ్రంశ సంస్కృతాంధ్రాష్టభాషా సీసము:ఎల్...






దేవుడినైనా మోసం చేయవచ్చు:ఎన్టీఆర్ ను దింపేసిన బాబు నేర్పిన పాఠం @entvtelugu



దేవుడినైనా మోసం చేయవచ్చు:ఎన్టీఆర్ ను దింపేసిన బాబు నేర్పిన పాఠం 1995 ఆగస్టులో ఏం జరిగింది? ప్రత్యక్షంగా చూసిన సీనియర్ పాత్రికేయుడు బుద్దామురళి స్వీయ అనుభవం @entvtelugu

3, సెప్టెంబర్ 2024, మంగళవారం

తెనాలి రామకృష్ణుడు కాపీ కవియా? శ్రీనాథుడు పూర్వ కవులను అనుసరించాడా?


తెనాలి రామకృష్ణుడు కాపీ కవియా? శ్రీనాథుడు పూర్వ కవులను అనుసరించాడా? అనుసరణ అంశంలో విశ్వనాథ వైఖరి ఏమిటి? ప్రఖ్యాత రచయిత ఏల్చూరి మురళీధర్ రావు తో కస్తూరి మురళి ముఖాముఖి 6 వ భాగం మీకోసం

1, సెప్టెంబర్ 2024, ఆదివారం

పర్యాయపదాలతో పద్యాన్ని పునర్నిర్మించవచ్చా? పద్యం రాాయాలనుకొనే వారు కచ్చి...



పర్యాయపదాలతో పద్యాన్ని పునర్నిర్మించవచ్చా? పూర్వ కవుల పద్యాలను పునర్నిర్మించిన మహాకవి ఎవరు? పద్యం రాాయాలనుకొనే ప్రతి ఒక్కరూ కచ్చితంగా చేయాల్సిన అభ్యాసం ఏమిటి? ప్రముఖ రచయిత, పండితుడు ఏల్చూరి మురళీధర్ రావుతో ముఖాముఖి 5 వభాగం

25, ఆగస్టు 2024, ఆదివారం

వేదాలుఅంటే పశులకాపర్లు పాడుకునే పదాలు. పురాణాలు పురాణాలే కావు. విల్సన్లు...


వేదాలుఅంటే పశులకాపర్లు పాడుకునే పదాలంట. పురాణాలు పురాణాలే కావంట. భారతం తరువాతే రామాయణం అంట.. ఇవన్నీ తాము పుట్టడానికి జస్ట్ కొద్ది రోజుల ముందు రాసినవంట.. విల్సన్లు, థాపర్లు నోటికొచ్చినట్టు రాసిన చరిత్ర పాఠాలను విని తరించండి..

23, ఆగస్టు 2024, శుక్రవారం

8, ఆగస్టు 2024, గురువారం

వ్యాసఘట్టం అంటే ఏమిటి? కఠినమైనవా? వివాదాస్పదములా? ప్రముఖ సాహితీవేత్త ఏల్...



వ్యాసఘట్టం అంటే ఏమిటి? కఠినమైనవా? వివాదాస్పదములా? ప్రముఖ సాహితీవేత్త ఏల్చూరి వారితో ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ ముఖాముఖి మొదటి భాగం. ఏల్చూరి మురళీధర్ రావు గారు రచించిన వాఙ్మయ చరిత్రలో వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాలు అన్న గ్రంథంపై వారు స్వయంగా వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తొలి భాగం ఇది. తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ.. నేటి సీరియస్ సాహిత్య పరిశోధకులు తప్పకుండా చూడాల్సిన ముఖాముఖి ఇది. పరిశోధకుల సౌకర్యం కోసం పలు భాగాలుగా దీన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం.

3, ఆగస్టు 2024, శనివారం

2, ఆగస్టు 2024, శుక్రవారం

నవ నారసింహా నమో నమో.. కీర్తన.. గానం: కణిమిచెర్ల శ్రీవాణి @swadhyayakovela

ఒక్క పువ్వు చాలు.. మీ జీవితంలో సిరుల విరులు పంచడానికి


ఒక్క పువ్వు చాలు  సిరుల విరులు పంచడానికి

గుక్కెడు పానకంతో కోరికల దాహం తీర్చే స్వామి..


గుక్కెడు పానకంతో కోరికల దాహం తీర్చే స్వామి

15, జులై 2024, సోమవారం

ఇది విశ్వనాథ వారి ఇల్లు.. వారి మనవడితో విశ్వనాథ వారి మరొక్కసారి స్మృతుల ...


ఇది విశ్వనాథ వారి ఇల్లు.. వారి మనవడితో విశ్వనాథ వారి మరొక్కసారి స్మృతుల వేకువ,.. విశ్వనాథ వారి మనవడు విశ్వనాథ సత్యనారాయణ తో వారి కుటుంబం, కవిసమ్రాట్ సాహిత్య విరాడ్రూపాన్ని గురించి తెలుసుకొండి..

5, జులై 2024, శుక్రవారం

4, జులై 2024, గురువారం

సినారె లేకుంటే గోపి లేడు: ఎన్ని జన్మలెత్తినా సినారె రుణం తీర్చుకోలేనిది:...


సినారె లేకుంటే గోపి లేడు: ఎన్ని జన్మలెత్తినా సినారె రుణం తీర్చుకోలేనిది: డాక్టర్ ఎన్ గోపి భావోద్వేగం

నా కవితా ధారను మెచ్చిన కవిసమ్రాట్ విశ్వనాథ: డాక్టర్ ఎన్ గోపి జ్ఞాపకాలు


నా కవితా ధారను మెచ్చిన కవిసమ్రాట్ విశ్వనాథ: డాక్టర్ ఎన్ గోపి జ్ఞాపకాలు

గురుశిష్యులు ముంచుతారా? తేలుస్తారా?

గురుశిష్యులు ముంచుతారా? తేలుస్తారా? , రేవంత్, బాబు భేటీలో విభజన సమస్యలు పరిష్కారమవుతాయా? మరింత జటిలం చేస్తాయా?

3, జులై 2024, బుధవారం

బొంత: మన శ్రామిక సంస్కతికి నిజమైన ప్రతీక: డాక్టర్ గోపి కవిత్వం వినండి


బొంత: మన శ్రామిక సంస్కతికి నిజమైన ప్రతీక: డాక్టర్ గోపి కవిత్వం వినండి

ప్రతిభావంతమైన కవిత్వోత్పత్తిలో నానీలకు అద్భుతశక్తి ఉన్నది:నానీల సృష్టికర...


ప్రతిభావంతమైన కవిత్వోత్పత్తిలో నానీలకు అద్భుతశక్తి ఉన్నది:నానీల సృష్టికర్త డాక్టర్ ఎన్ గోపి. పూర్తి ఇంటర్వ్యూ కోసం.. https://youtu.be/JkeHA_VBzuI క్లిక్ చేయండి..

25, జూన్ 2024, మంగళవారం

రాసేంతవరకే పద్యంనీది:తర్వాతకాలానికిరాసిచ్చినవీలునామా:అమృతోత్సవం సందర్భంగ...



రాసేంతవరకే పద్యం నీది : తర్వాత కాలానికి రాసిచ్చిన వీలునామా : అమృతోత్సవం(75 వ జన్మదినం)(జూన్ 25) సందర్భంగా తన జీవితం.. కవితా ప్రస్థానంపై ప్రముఖ కవి ఎన్ గోపితో కస్తూరి మురళి ముఖాముఖి

22, జూన్ 2024, శనివారం

షరతులతో రుణమాఫీ: పీఎంకిసాన్ నిబంధనలవర్తింపు:నిబంధనల ఖరారు తర్వాతే రైతు భ...



షరతులతో రుణమాఫీ: పీఎంకిసాన్ నిబంధనలు పూర్తిగా వర్తింపు: నిబంధనల ఖరారు తర్వాతే రైతు భరోసా కూడా.. ఇప్పట్లో లేనట్టే

ఒద్దిరాజు సోదరుల తెనుగు పత్రిక ఒరిజినల్ ప్రతి చూశారా? మరెక్కడా దొరకని అర...


ఒద్దిరాజు సోదరుల తెనుగు పత్రిక ఒరిజినల్ ప్రతి చూశారా? మరెక్కడా దొరకని అరుదైన మన సంపద మిస్సవకుండా చూడండి.. పత్రిక వివరాలను కూడా తెలుసుకొండి. తెలుగునాట ఈ ప్రతి మరెక్కడా లేదు. అలభ్యం కూడా.

21, జూన్ 2024, శుక్రవారం

రైతు రుణమాఫీకి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం:రైతు భరోసాపై కమిటీ ఏర్పాటు@entvt...



రైతు రుణమాఫీకి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం: 32 వేల కోట్ల నిధులను సమీకరించాలని క్యాబినెట్ నిర్ణయం అర్హులు ఎవరన్నది జీవోలో వెల్లడిస్తాం:సీఎం రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు వానకాలం సీజన్ లో రైతు భరోసా లేనట్టే.. ఉపసంఘం నివేదిక తరువాతే నిర్ణయం.. @entvtelugu

తెలుగువారి ఆడబిడ్డ గడియారం వారి సుజాత పత్రిక అరుదైన ముద్రలు.. మీకోసం @sw...



తెలుగువారి ఆడబిడ్డ గడియారం వారి సుజాత పత్రిక అరుదైన ముద్రలు.. ఆనవాళ్లు... మీకోసం

సింగరేణిపై వేలం గొడ్డలి.. వేలం వెర్రిలో కార్మికుల చమట చుక్కల శబ్దాలు విన...



సింగరేణిపై వేలం గొడ్డలి.. వేలం వెర్రిలో కార్మికుల చమట చుక్కల శబ్దాలు వినిపించేదెవరికి?  @entvtelugu 

15, జూన్ 2024, శనివారం

అప్పటినుంచే పగ.. అడ్డంగా దొరికిన పగ.. ఇద్దరి మధ్యలో జస్టిస్ నరసింహారెడ్డ...

అస్తిత్వ చైతన్యం హద్దులు దాటవద్దు:ప్రక్రియ ఏదైనా కవిత్వంలో కవిత్వమనేది ఉ...



అస్తిత్వ చైతన్యం హద్దులు దాటవద్దు:ప్రక్రియ ఏదైనా కవిత్వంలో కవిత్వమనేది ఉండాలి: సాధ్యాయతో ముఖాముఖిలో గిరిజామనోహర్ బాబు వక్తవ్యం. చర్చలో పాల్గొన్న సహృదయ సాహితీ సాంస్కృతిక సంస్థ కార్యదర్శి కుందావఝల కృష్ణమూర్తి

13, జూన్ 2024, గురువారం

10, జూన్ 2024, సోమవారం

8, జూన్ 2024, శనివారం

ప్రఖ్యాత దర్శకుడు బాపుతో మహానటి ఊర్వశి శారద చేసిన అరుదైన ఇంటర్వ్యూ.. @sw...



ప్రఖ్యాత దర్శకుడు బాపుతో మహానటి ఊర్వశి శారద చేసిన అరుదైన ఇంటర్వ్యూ.. మద్రాసు దూరదర్శన్ కేంద్రం రికార్డు చేసిన ముఖాముఖి కార్యక్రమం.. బాపు గారి ఇంట్లో ఇద్దరూ నేలపైనే కూర్చుని సరదాగా సాగించిన అద్భుత పరిచయ కార్యక్రమం తప్పక చూడండి..

అవధులు లేని ఆశయాలున్న మనీషి:రామోజీ రావుకు ఈనాడునిర్వహించిన సారా ఉద్యమసార...




అవధులు లేని ఆశయాలున్న మనీషి:రామోజీ రావుకు ఈనాడు నిర్వహించిన సారా ఉద్యమసారథి అన్నమనేని శ్రీరామ్ నివాళి

విలేఖరుల గుట్టనే నిర్మించిన రామోజీ: మేరునగధీరుడికి సురావఝల రాము అక్షర ని...

విలేఖరుల గుట్టనే నిర్మించిన రామోజీ:
మేరునగధీరుడికి సురావఝల రాము అక్షర నివాళి  @entvtelugu 

1, జూన్ 2024, శనివారం

30, మే 2024, గురువారం

రెండున్నర నిమిషాలతో రాష్ట్రగీతం..మార్పులు, చేర్పులు వివరించిన అందెశ్రీ


రెండున్నర నిమిషాలతో రాష్ట్రగీతం..మార్పులు, చేర్పులు వివరించిన అందెశ్రీ: పల్లవి, నాలుగు చరణాలతో అధికారిక గీతం.. పల్లవి, 12 చరణాలతో పూర్తి గీతం కూడా విడుదల చేయనున్న సర్కారు. అధికారిక గీతం నిడివి మాత్రం 2.30 నిమిషాలు మాత్రమే. గోలుకొండ నవాబుల స్థానంలో భాగ్యనగరి అన్నపదం చేర్పు.. మరి కొన్ని పదాల కూర్పు. జూన్ 2న విడుదల

28, మే 2024, మంగళవారం

కేసీఆర్ దీక్ష.. లగడపాటి రచ్చ 70 రోజులు ఆంధ్ర, తెలంగాణ అతలాకుతలం తెలంగాణ ...



కేసీఆర్ దీక్ష.. లగడపాటి రచ్చ 70 రోజులు ఆంధ్ర, తెలంగాణ అతలాకుతలం తెలంగాణ మలిదశ ఉద్యమం ఫ్లాష్ బ్యాక్-1 2009, అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 28 వరకు.. టైమ్ లైన్ ఎక్స్ క్లూజివ్..

అందెశ్రీపాట 1990లలో వచ్చిన పాటకు అనుకరణా? పప్పునారాయణా చార్యుల పాటను పోల...


అందెశ్రీపాట 1990లలో వచ్చిన పాటకు అనుకరణా? స్వర్గీయ పప్పునారాయణా చార్యులు రచించిన పాటను పోలి ఉన్న అందెశ్రీ జయజయహే.. రెండు పాటల సాహిత్యం యథాతథంగా మీకోసం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నారాయణాచార్యుల పాట.. అందెశ్రీ అనుకరించారా? అనుసరించారా?

19, మే 2024, ఆదివారం

సృజనస్వరం- బీ మురళీధర్ ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ #కవిత #కథలు #tel...



స్వాధ్యాయ చానల్ అందిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం సృజనస్వరం.. ప్రఖ్యాత భారతీయ సాహిత్యవేత్త, . కథారచయిత.. శ్రీ కస్తూరి మురళీకృష్ణ.. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలతో వారి సృజనాత్మక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంపై ప్రత్యేకంగాచేసిన ఇంటర్వ్యూలలో ఇది ప్రముఖ కథా, నాటక రచయిత బీ మురళీధర్ అంతరంగం మీకోసం.. ఇది స్వాధ్యాయ సమర్పణ. తప్పక వినండి.

శ్రవ్యనాటకాలు: చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు హాస్య నాటిక గణపతి..



శ్రవ్యనాటకాలు: చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు హాస్య నాటిక గణపతి..

28, ఏప్రిల్ 2024, ఆదివారం

శాస్త్రీయత అంటే మార్క్సిజమేనా? మార్క్సిస్టులు రాసిందే చరిత్ర..


శాస్త్రీయత అంటే మార్క్సిజమేనా? మార్క్సిస్టులు రాసిందే చరిత్ర.. లెనిన్లు స్టాలిన్లు జాతీయవాద కమ్యూనిస్టులు.. మరి మనవాళ్లో..? కోవెల సంతోష్ కుమార్ రామంభజే శ్యామలం 13 వ భాగం

10, ఏప్రిల్ 2024, బుధవారం

farmer on kaleshwaram: తలా వెయ్యి వేసుకున్నా ఆరువేల కోట్లు వస్తాయి.. మనమ...



farmer on kaleshwaram: తలా వెయ్యి వేసుకున్నా ఆరున్నర వేల కోట్లు వస్తాయి.. మనమే పోయి.. డ్యాం ను బాగు చేసుకుందాం.. నీళ్లు తెచ్చుకుందాం. కేసీఆర్ కేటీఆర్ తప్పు చేస్తే వాళ్లను విచారించి శిక్షించండి. ప్రజలపై పగ పెంచుకుంటారా? ఇదేనా ప్రజాపాలన? కరీంనగర్ జిల్లా రైతు చింతలపల్లి స్వామి ఆవేదన.

8, ఏప్రిల్ 2024, సోమవారం

tapping necessary to regional parties: ఫోన్ ట్యాపింగ్ అవసరమే బీజేపీయే క...


ఫోన్ ట్యాపింగ్ అవసరమే!, బీజేపీయే అందుకు కారణం? కేసీఆర్ బాటలో రేవంత్, ఫోన్ పట్టు.. ఎమ్మెల్యేలను కనిపెట్టు..

19, మార్చి 2024, మంగళవారం

5, మార్చి 2024, మంగళవారం

brs bsp alliance in mp elections: ఎంపీ ఎన్నికల్లో బీఆరెస్తో బీఎస్పీ పోత్...

bjp panja on south: వాళ్లను ఖతం పట్టించాం.. వీళ్లు మిగిలారు, టార్గెట్ 20...




bjp panja on south: వాళ్లను ఖతం పట్టించాం.. వీళ్లు మిగిలారు, టార్గెట్ 2029 బీజేపీదే సౌత్

ap tdp elections: ఎలాగైనా గెలవాల్సిందే.. లేకుంటే పార్టీ ఢమాలే..,


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ సారి అధికారంలోకి రావడం తప్పనిసరి అని విశ్లేషకుల అంచనా. 73 ఏండ్ల వయోభారంలో 2024 ఎన్నికలకు వెళ్తున్న చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవిగా చెప్పవచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో గెలవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ ఆయన వాడుకుంటున్నారు.

26, ఫిబ్రవరి 2024, సోమవారం

pavan strategy: పవన్ లెక్క తప్పింది. పార్టీపై పట్టు తప్పుతోంది. జనసేన ఉ...


pavan kalyan wrong  strategy: పవన్ లెక్క తప్పింది. పార్టీపై పట్టు తప్పింది జనసేన ఉప పార్టీగానే మిగిలిపోతుందా? పవన్ కరివేపాకు లాగా మారిపోయారా?

22, ఫిబ్రవరి 2024, గురువారం

secret of goddess Saraswathi: సరస్వతి ఎవరు? ఆమె రూప రహస్యమేమిటి?


సరస్వతి అంటే వాక్కు. ఆమె చాలా స్వచ్ఛమైనది. వీణా వరదండం చేతపట్టుకుని ప్రకాశిస్తున్నది. తెల్లని తామరపూవుపై కూర్చున్నది. హంసవాహనంపై ఉంది. ఇదంతా సరస్వతిదేవికి ఒకయోగ్యమైన వుూర్తి కల్పన. దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి? భావప్రకటనా శక్తికి... సరస్వతి సంకేతం. మరి ఈ సరస్వతి హంసపై ఉండటం ఏమిటి? వీణను చేతిలో పట్టుకోవటం ఏమిటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి?

21, ఫిబ్రవరి 2024, బుధవారం

cotton industry evolution : ప్రపంచంలో జౌళి పరిశ్రమ ఎలా ఎదిగిందో తెలుసా? ...



cotton industry evolution : ప్రపంచంలో జౌళి పరిశ్రమ ఎలా ఎదిగిందో తెలుసా? ఈ డాక్యుమెంటరీ చూడండి..

japanese farmers: జపాన్ లో వ్యవసాయం.. అక్కడి రైతుల జీవితాలను గురించి తెల...



japanese farmers: జపాన్ లో వ్యవసాయం.. అక్కడి రైతుల జీవితాలను గురించి తెలుసుకొండి.. #agriculture

all things of ramayana you need to know: రామంభజే శ్యామలం రచయిత కోవెల సంత...


all things of ramayana you need to know: రామాయణం గురించి, మన వాళ్ల రాజకీయం గురించి ఈ తరం తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రామంభజే శ్యామలం రచయిత కోవెల సంతోష్ కుమార్ తో ముఖాముఖి

20, ఫిబ్రవరి 2024, మంగళవారం

8, ఫిబ్రవరి 2024, గురువారం

angels, aliens: దేవదూతలు నిజమేనా? వేదాలు, బైబిల్ ఖురాన్: మతాలన్నీ చెప్తు...



ఈ దేవదూతల గురించి హిబ్రూ బైబిల్ లోొ ప్రస్తావన వచ్చింది. మన భారతీయ గ్రంథాలు ఈ దేవదూతల గురించి కథల రూపంలో మార్చి చెప్పారు. వీళ్లు ఇతర గ్రహాలకు చెందిన వారైనా భూమి మీదకు వచ్చి ఏండ్ల తరబడి ఉన్నారని కూడా గ్రీకు సాహిత్యం చెప్తుంది. వాళ్లున్న చోట విపరీతమైన ఎలక్ట్రో మాగ్నటిక్ పవర్ ఉంటుందని కూడా చెప్తున్నది. మధ్య ప్రాచ్యంలో కొన్ని నగరాల్లోని ప్రాచీన గోడలు, మందిరాలపై రెక్కల జీవుల బొమ్మలు చాలా కామన్ గా కనిపిస్తాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాక రకరకాల జంతువుల రూపంలో కూడా ఉంటాయి. మనకు భూమిపై కనిపించే జంతువులకంటే భిన్న రూపంలో కనిపిస్తాయి. ఇవి ఊహకు అందే బొమ్మలైతే కావు. ఏదోవిధంగా కంటితో చూడకుండా చిత్రించడం అసాధ్యమైన పని. అంటే భూమికి బయటి నుంచి ఇలాంటివేవో కిందకు దిగివచ్చినట్టే భావించాలి.

paddy varities in telangana: తెలంగాణలో పండిస్తున్న 120 రకాల వరి వంగడాల ...



తెలంగాణలో పండిస్తున్న 120 రకాల వరి వంగడాల వివరాలు.. నమూనాలు.. చిత్రాలతో..

MEDARAM JATARA: జీవన దేవతలు..మేడారం జాతరపై దత్తశర్మ పద్యమాలిక

6, ఫిబ్రవరి 2024, మంగళవారం

benefits for rice seed farmers: మేం బేఫికర్.. ఖాళీ లేబరే మాది.. పైసలు అవ...

rice seed cropping: విత్తన వరి.. కంపెనీల క్యూ.. టెన్షన్ లేకుండా.. జేబుల్...


rice seed cropping: విత్తన వరి.. కంపెనీల క్యూ.. టెన్షన్ లేకుండా.. జేబుల్లోకి డబ్బులు #agriculture కంపెనీలదే పర్యవేక్షణ.. నిరంతరం అందుబాటులో సూపర్వైజర్, ఎరువులు, విత్తనాలు కూడా ఉచితం, నారు వేసిన నాటి నుంచి.. దిగుబడి దాకా కంపెనీ పర్యవేక్షణలోనే పంట. ముందుగానే ఒప్పందం. దిగుబడి మాటెలా ఉన్నా.. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లింపు. రైతులకు కష్టం లేకుండా, బాధలు లేకుండా రైతు గడపల్లోకి సిరుల రాక..

1, ఫిబ్రవరి 2024, గురువారం

NATURAL FARMING UP: ఎలుకలు పాములు పురుగులను చంపకండి.. మీ పొలాల్లో ఉంచండి...

ravana begged seeta: సీతా నీ కాళ్లు పట్టుకొంటా.. నా కోరిక తీర్చు: కామ పి...


ravana begged seeta: సీతా నీ కాళ్లు పట్టుకొంటా.. నా కోరిక తీర్చు, యవ్వన మధ్యములో ఉన్నసీతను నేను విడిపెట్టను. సీతను విడవటం గురించి కాకుండా.. రాముడిని ఎలా గెలవాలో చెప్పండి: ఇలాంటి కామ పిశాచి రావణుడినా పొగిడేది? వాల్మీకి చెప్పిందేమిటి? మీరు ప్రచారం చేస్తున్నదేమిటి? రామంభజే శ్యామలం ధారావాహిక.. 16 వ భాగం..

28, జనవరి 2024, ఆదివారం

chemicals use in farming: 3కు బదులు 12.. మన రైతులు ఎక్కడ తప్పు చేస్తున్...


chemicals use in farming: 3కు బదులు 12.. మన రైతులు ఎక్కడ తప్పు చేస్తున్నారు? పంజాబ్ సేద్యం అందుకే నాశనమవుతున్నది.. పంజాబ్ రైతులు అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.. మనం ఈ పూటకు బతుకుతున్నం అంతే.. #agriculture

27, జనవరి 2024, శనివారం

సృజనస్వరం- నంబూరి పరిపూర్ణ ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ #కవిత #కథలు ...



ayodhya architecture: నాటి అయోధ్య నగర నిర్మాణం ఎలా ఉన్నది? లే అవుట్, ప్ల...

ayodhya architecture: నాటి అయోధ్య నగర నిర్మాణం ఎలా ఉన్నది? లే అవుట్, ప్లానింగ్ చిత్రాలతో చూడండి. అయోధ్య 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు కలిగి ఉన్నది అయోధ్య నగరం దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నది. జూదమాడే పీట లాగా ఉన్నది విశాలమైన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లను ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ, పూలు చల్లుతూ ఉండే ప్రత్యేక సిబ్బంది ఉండేవారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండటం కోసం ప్రత్యేక వ్యవస్థనే ఉన్నది. శత్రువు అయోధ్యలోకి రావాలంటే.. ముందుగా అడవి.. అందులో క్రూర మృగాలు.. ఆ తరువాత అగడ్త, అనంతరం ప్రాకారం, ఆపై బురుజులపై నున్న శతఘ్నులు, దృఢమైన తలుపులు.. బలిష్ఠులైన సైనికులను దాటితే కానీ సాధ్యం కాదన్నమాట. రాముడి నివాస భవనానికి పెద్ద పెద్ద ఎత్తైన తలుపులు ఉన్నాయి. ఇంటిముందు వందల కొద్దీ అరుగులు ఉన్నాయి. ఇంటిపై శిఖరంపైన బంగారు శిల్పాలను ఏర్పాటు చేశారు. ప్యాలెస్‌లో అక్కడక్కడా నెమళ్లు, కోయిలలు వంటి పెంపుడు జంతువులు, పక్షులు ఉన్నాయి. చందనాగరు పర్ఫ్యూమ్‌లతో ఆ మందిరం నిరంతరం సువాసనలు వెదజల్లుతున్నది. రాముడి ఇంటి తలుపులను రాయి, చెక్క, బంగారు, వెండి లోహములతో తయారుచేశారు. రామంభజే శ్యామలం 14 వ భాగం

26, జనవరి 2024, శుక్రవారం

gyanvapi a hindu temple: అతి పెద్ద హిందూ దేవాలయంపై మసీదు కట్టారు

అయోధ్యలో రాముడు వచ్చిన వేళ అన్నీ శుభ శకునాలు కనిపిస్తున్నాయి. తాజాగా పవిత్ర వారణాసి విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోని గ్యాన్వాపీ డొల్లతనం ఏఎస్ఐ సర్వేలో బయటపడింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పవిత్ర కాశీ విశ్వనాథుడి ప్రాంగణంలోని గ్యాన్ వాపీ కట్టడం కింద అతి పెద్ద హిందూ దేవాలయం ఉన్నట్టు అక్కడ సర్వే నిర్వహించిన భారత పురాతత్వశాఖ ప్రకటించింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా న్యాయస్థానానికి సమర్పించిన 839 పేజీల సుదీర్ఘ నివేదిక ఇందుకు సంబంధించి అనేక ఆధారాలు ఫొటోలు, మెజర్ మెంట్లతో సహా సంచలన విషయాలు వెల్లడించింది. గ్యాన్ వాపీలో ప్రస్తుతం ఉన్న కట్టడానికి ముందు అక్కడ భవ్యమైన హిందూ దేవాలయం ఉన్నట్లు సుమారు 32 ఆధారాలను ఏఎస్ఐ ఈ నివేదికలో వెల్లడించింది.  ప్రస్తుత కట్టడంలోని పశ్చిమ భాగంలో ఒక గదిలో లభించిన శాసనం ఔరంగజేబు కాలంలో ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్టు ఉన్నదని నివేదికలో పేర్కొన్నారు. ఈ శాసనం పర్షియన్ భాషలో లిఖించబడి ఉన్నదని వివరించింది. ఈ శాసనాలతో పాటు ఆంజనేయ స్వామి, వినాయకుడు, శివలింగం, పానవట్టం, విష్ణు విగ్రహాలు ఉన్నట్టు ఫొటోలు ప్రకటించింది. వీటితో పాటు ఒక ఇసుకరాయితో చేసిన శ్లాబ్ పై దేవనాగరిలో రామ అన్న అక్షరాలు ఉన్నట్టు తెలిపింది. ఈ విగ్రహాలు 3 సెంటీ మీటర్ల నుంచి 15 మీటర్ల వరకు ఉన్నాయని వెల్లడించింది. దీంతో కాశీ విశ్వనాథుని మందిర ప్రాంగణంలోని ఈ కట్టడం ఒక భారీ హిందూ దేవాలయంపై నిర్మించినట్టు స్పష్టమైంది. ఈ విషయంలో దాదాపు 355 సంవత్సరాలుగా  హిందూ వాదులు ఇంతకాలం చేస్తున్న పోరాటానికి ఇప్పటికి వాస్తవాలు వెల్లడయ్యాయి. దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందనేది చర్చనీయాంశమైంది.


25, జనవరి 2024, గురువారం

turmeric crop in 7 months:ఏడున్నర నెలల్లోనే పసుపు దిగుబడి #agriculture #...


turmeric crop in 7 months:ఏడున్నర నెలల్లోనే పసుపు దిగుబడి.. వెరైటీ ఎంపికే ముఖ్యం. కాస్త జాగ్రత్తతో రెండో పంటకూ అవకాశం. ప్రభుత్వాలు సహకరిస్తే బంగారంతోనూ పోటీ పడతాం.. 15 రకాల పసుపు వెరైటీలు సాగు చేస్తున్న నిజామాబాద్ జిల్లా మగ్గిడి గ్రామ పసుపు రైతు ఎన్. చిన్నారెడ్డి చెప్పిన పసుపు సాగు విశేషాలు మీకోసం.

23, జనవరి 2024, మంగళవారం

saraswathi riverin jaisalmer: రామయ్య వచ్చిన వేళ.. ఎడారిలో సరస్వతి గలగల


saraswathi riverin jaisalmer: రామయ్య వచ్చిన వేళ.. ఎడారిలో సరస్వతి గలగల.. ఇసుక తిన్నెల్లోంచి ఉబికుబికి వచ్చిన సరస్వతి నది..

easy vegitables crop: కాకరకు వంకాయ పందిరి.. బీరకు టమాటా పందిరి



కాకరకు వంకాయ పందిరి.. బీరకు టమాటా పందిరి.. నాలుగు గుంటలు..రోజుకు గంట పని.. నెలకు 50 వేల ఆదాయం.. కూరగాయల రైతుతో ముచ్చట్లు

22, జనవరి 2024, సోమవారం

problems of modern day small farmers:ఆధునిక కాలంలో చిన్నరైతుల సమస్యలు (త...


problems of modern day small farmers:ఆధునిక కాలంలో చిన్నరైతుల సమస్యలు (తెలంగాణ రైతులపై 2007 లో రూపొందించిన ఒక లఘుచిత్రం) ఇప్పుడు పరిస్థితి ఏమైనా మారిందా?

20, జనవరి 2024, శనివారం

TRADITIONAL STONE CUTTER: రాతిని కోసే రంపాన్ని మీరు చూశారా? అత్యంత అరుదు...


రాతిని కోసే రంపం.. డిచ్ పల్లి రామాలయంలో దుర్లభమైన దృశ్యం.. 

sankranti: అసలైన కమ్యూనిజం అంటే ఇదే కదా.. అది తెలుసుకొండి ముందు..


sankranti: అసలైన కమ్యూనిజం అంటే ఇదే కదా.. అది తెలుసుకొండి ముందు..ప్రకృతిని, శ్రమను పూజించడం కంటే కమ్యూనిజం ఏమున్నది? పాణ్యం దత్తశర్మ సంక్రాంతి ప్రసంగం.. కాస్త ఆలస్యంగానైనా.. లేటెస్టుగా మీకోసం..

9, జనవరి 2024, మంగళవారం

islamisation of india-7:ఇస్లాం ధ్వంస రచన, మనం కోల్పోయిన మహానగరం #partiti...


islamisation of india-7:ఇస్లాం ధ్వంస రచన, మనం కోల్పోయిన మహానగరం. అసలు ఇలాంటి నగరం ఒకటి ఉన్నదన్న సంగతి ఎవరికైనా తెలుసా? ఇస్లాం ధ్వంస రచనలో ఇది తొలి మహా నగరం. భారత్ లో తొలి ఇస్లాం రాజ్యం ఇక్కడే స్థాపించబడింది.

7, జనవరి 2024, ఆదివారం

indian farmer school రైతులను తయారు చేసే పాఠశాలనుచూశారా? 1925లోనే అద్భుతమ...



indian farmer school: This Film depicts the information about the school for farmers. It is a story of the school “farm of the agricultural Bias school Vadgoan Nimbalkar” established in 1925. Training related to agriculture is given to the children. రైతులను తయారు చేసే పాఠశాలనుచూశారా? 1925లోనే అద్భుతమైన స్కిల్ నేర్పించిన భారత్.. ఆనాటి ఈ పాఠశాలను చూస్తే.. ఈనాడు వ్యవసాయానికి ఎంత అవసరమో తెలుస్తుంది. ఇది 1945 నాటి ఆంగ్ల లఘుచిత్రం.

papaya farming:ఒకసారి నాటు.. మూడేళ్లు లాభం పట్టు.. అరెకరం.. ఆరు నెలలు.. ...