పండిన పాక్ పాపం...
మరోసారి వెల్లడైన పాక్ నిజస్వరూపం...
ఒసామాను దాచిన పాకిస్తాన్...
ఒసామా అంశంలో పాక్ జవాబేంటి...?
పాకిస్తాన్ పాపం పండింది... ఉగ్రవాదానికి తాను పుట్టిల్లేననే విషయాన్ని ... ఒసామా బిన్‌పై నాటో దళాల దాడి మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది. ముంబైలో మారణహోమం సృష్టించిన అజ్మల్ కసబ్ స్వస్థలం పాకిస్తానేనని ఆధారాలతో సహా చూపించినా... తమకు సంబంధం లేదంటూ పాక్ సర్కారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. దావూద్ ఇబ్రహీం సహా... భారత్‌కు కావాల్సిన మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టులు ఇరవై మంది దాకా ... పాక్‌లోని ముఖ్యపట్టణాల్లో దర్జాగా సెటిల్ అయ్యరని చెప్పినా.... పాక్ నిర్లజ్జగా వ్యవహరిస్తూ వచ్చింది.... అయితేనేం.... పాక్ బండారాన్ని బట్టబయలు చేసే రోజు రానే వచ్చింది... ఉగ్రవాద మూలాలన్నీ పాకిస్తాన్‌లోనే ఉన్నాయని... వాటికి అడుగడుగునా పాక్ అండదండలున్నాయన్న విషయం.. ఒసామా ఎన్‌కౌంటర్‌తో తేలిపోయింది.
- ఒసామా తమ దగ్గర ఉన్న విషయం పాకిస్తాన్‌కు తెలియకుంటే... దాడి విషయాన్ని అమెరికా పాక్‌కు ఎందుకు చెప్పలేదు...?
పాకిస్తాన్‌ను మాటమాత్రం సంప్రదించకుండా... ఇస్లామాబాద్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో... అగ్రరాజ్యం స్వతంత్రంగా ఎందుకు దాడి చేసింది....?
అదే పాకిస్తాన్ మీద నమ్మకం ఉండి ఉంటే... పాక్ సైన్యం సహకారంతోనే ఈ పని చేసి ఉండేవాళ్లు కదా...?
- ఇంకా ముఖ్యమైన ప్రశ్న... నేవీ అధికారుల ఇళ్ల మధ్యే 18 అడుగుల ప్రహారీ ఉన్న ఓ స్పెషల్ హౌజ్ ఉంటే... ఆ ఇల్లెవరిదో వాళ్లు ఎందుకు కనిపెట్టలేదు...?
అంటే... చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు... ఉగ్రవాదుల స్వర్గధామమైన పాకిస్తాన్‌లోనే ....అదికూడా పాక్ పాలకుల నివాసాలకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో... అంతర్జాతీయ ఉగ్రవాద నేత రెండేళ్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు... ఆ విషయాన్ని అమెరికా కనిపెడితే కానీ తెలియని స్థితిలో పాక్ ఉన్నదంటే నమ్మేదెవరు...? ఇవాళ ఒసామా...రేపు దావూద్... ఇంకోరోజు.. ఇంకో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్... ఏదైనా అమెరికాకు టైం రావాలి... ప్రపంచానికే పెద్దన్న కాబట్టి... అమెరికా ఆఫ్ఘన్‌ను నాశనం చేయగలదు... ఇరాక్‌ను సర్వనాశనం చేసి సద్దాంనూ చంపగలదు... ఇప్పుడు ఒసామాను ఎన్‌కౌంటర్ చేయగలదు... మరి మనమేం చేయాలి....? ఏం చేయగలం...? దావూద్ సహా... టెర్రరిస్టులంతా ఎక్కడున్నారో తెలిసినా... పాక్ పాలకులతో కలిసి క్రికెట్ మ్యాచ్‌లు చూడాలా...? ఆ దేశానికి ఈ దేశానికీ బస్సులు,రైళ్లు నడపాలా...? ముంబైలాంటి ఎటాక్స్ జరిగినప్పుడు.... ఆవేశపడి..ఆ తర్వాత సమ్‌ఝౌతా కోసం ట్రై చేస్తూనే ఉండాలా...? దురదృష్టమేంటంటే... ఆ విషయం కూడా మళ్లీ మనకు ఏ ఒబామానో చెప్పాల్సిందే...ఎందుకంటే మేరా భారత్ మహాన్.

2 కామెంట్‌లు:
"పాకిస్తాన్‌ను మాటమాత్రం సంప్రదించకుండా... ఇస్లామాబాద్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో... అగ్రరాజ్యం స్వతంత్రంగా ఎందుకు దాడి చేసింది....? "
Why do you think so?
నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా "
సంకలిని
" మీ ముందుకు తెచ్చాము.
ఈ సంకలినిలో ప్రత్యేకతలు
1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా సంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.
ఇట్లు
సంకలిని బృందం
కామెంట్‌ను పోస్ట్ చేయండి