21, జూన్ 2011, మంగళవారం

జయశంకర్‌ కన్నుమూశారు

తెలంగాణా సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌ (76) ఈ ఉదయం హన్మకొండలో కన్నుమూశారు.. ఆయన గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు.. రేపు మధ్యాహ్నం వరంగల్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి.

11 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నిన్న కాళోజీ ...
నేడు జయశంకర్ ....
తెలంగాణాను ప్రగాడంగా కాంక్షిస్తూ
పధ నిర్దేశం చేసిన ధ్రువ తారలు ....
తమ చిరకాల స్వప్నం నెరవేరకుండానే
రాలి పోవడం చాలా బాధ కలిగిస్తోంది.....
వారి ఆత్మలు తెలంగాణా వచ్చే వరకు మన చుట్టూనే పరిభ్ర మిస్తుంటాయి !
జయశంకర్ అమర్ రహే.
జై తెలంగాణా
Goutham

అజ్ఞాత చెప్పారు...

May His Soul Rest In Peace.. Though I am against to separation and his flawed arguments, My respects to him as a fellow human being devoted life to what he believed.

Praveen Mandangi చెప్పారు...

Hero is mortal but hero's legacy is immortal.
Jai Telangana.

Unknown చెప్పారు...

జయశంకర్ అమర్ రహే

Indrasena Gangasani చెప్పారు...

May his soul rest in peace..my deepest condolences to Jayashankar gaari family..He fought for what he believes...He is a good fighter ...

అజ్ఞాత చెప్పారు...

నిన్న కాళోజీ ...
నేడు జయశంకర్ ....
రేపు కెసిఆర్.....

జయశంకర్ అమర్ రహే

అజ్ఞాత చెప్పారు...

chachaddu pichi lanjoduku

kovela santosh kumar చెప్పారు...

ఇదీ వీళ్ల సంస్కృతి.. నీచమైన, హేయమైన పైశాచికమైన దారుణమైన దుర్మార్గపు జాతి.. ఒక మహానుభావుడు అస్తమిస్తే కూడా సహించలేని నీచులు వీళ్లు.. ఈ జాతికి ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి.. ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి నికృష్టమైన వాళ్లను సహిస్తూ కలిసి ఉండటం సాధ్యమేనా? ఇలాంటి కామెంట్లు చేయటం వల్ల మంచి జరుగుతుందా? ఇది ముందు పబ్లిష్‌ చేయకూడదనుకున్నా.. కానీ, ఈ నికృష్ణులైన వాళ్ల అసలు రంగు ఏమిటో తెలియజేసేందుకు... వాళ్ల మనస్తత్వం ఏమిటో చెప్పేందుకు ఇది ప్రచురించాల్సి వచ్చింది. మంచి లేదు.. మానవత్వం లేదు. అన్న లేదు.. తమ్ముడు లేదు.. శవాలపై కూడా మనిషితనం లేని వాళ్లు మాట్లాడేదాన్ని సమైక్యమనాలా?

kovela santosh kumar చెప్పారు...

this is ఇంద్రసేనా గంగసాని's comment.. by mistake it is dileted.. i am re posting it.
ఇది మీ అపరిపక్వతను ,ఉడుకుమోతు తనాన్ని తెలయజేస్తుంది. ఎవరో ఒక అజ్ఞాత వాగిన దాన్ని పట్టుకొని మీరు ఆంధ్ర వాళ్ళంతా ఇంతే అని జెనరలైజ్ చెయ్యడం బాగోదేమో ఆలోచించండి.

kovela santosh kumar చెప్పారు...

అవును..ఇందులో మా బాధ మీకు కనిపించదు.. ఆ బాధ మీకు ఉడుకుమోతుతనంగానే కనిపిస్తుంది.. మీరూ ఇలా మాట్లాడతారని నేనయితే అనుకోలేదు.

Ravi Shankar Chavali చెప్పారు...

Everyone is mortal be YSR or Jaishankar, even KCR.

But this is not our(Indian)culture talk in such way. All those who left us are to be respected in divine sense even if you have difference of opinion.

All our differences are materialistic and should end with our mortal life. We will not be carrying it to our next world.

Who ever abused this man, who did extraordinary sacrifice for a cause, had lost his mind in hatred. He should realize this hatred does not take him anywhere.

Even the same applies those who abuse their own brothers other side.

Prof Jaishankar had sacrificed his life for a cause which is still far away from being achieved, need to focus on how to reach the destination not wasting energies in hatred. Hate only takes away our resolution and our focus from the objective to be achieved.