మధ్యతరగతికి, ఉన్నత మధ్యతరగతికి మధ్యనున్న సన్నని రేఖ చెరిగిపోవటంతో వ్రజల్లో కన్స్యమరిజం రోజురోజుకూ విస్తృతమవుత వసు్తన్నది. ఇరవై ఏళ్ల వయసు్సలోనే యువతకు వేనకు వేలు జీతాలిచ్చి వని చేయించుకుంటున్న కార్పొరేట్ వ్యాపార వ్యవస్థ, యువతీ యువకులకు బలవంతంగానే `ావింగ్ సంస్కృతికి అలవాటు చేసు్తన్నది. గత జీతాలు కాకుండా కార్పొరేటు కంెవనీలు అదనంగా ఇసు్తన్న `కూవన్లు' కొనుగోలు శక్తిని ెవంచటం కంటే, అవసరమున్నా లేకున్నా ఏదో ఒకటి కొనేసి ఖర్చు చేసే అనారోగ్యకర విధానానికి యువతను బానిస చేసు్తన్నవి. ఓ చేత్తో వేలకు వేలు జీతాలు ఇస్తనే, మరో రవంలో లాక్కోవటం కార్పొరేట్ సంస్కృతి రహస్య రవం. సావ్‌వవేర్ రంగంలోనో, మరో ఐటి వ్రధాన రంగంలోనో ెవద్ద ెవద్ద కంెవనీలు ెవటేవ వ్యాపారులు, మరోచోట ెవద్ద ెవద్ద మెగా `ావింగ్ వల్‌లను ఏర్పాటు చేస్తారు. చీవుర్ల దగ్గరి నుంచి హోం థియేటర్ దాకా వాళ్ల దగ్గర దొరకని వసు్తవంట ఉండదు. ఆ… కంెవనీల్లో వనిచేసే కార్మికులు(హోదా ఏదైనా కావచ్చు.. చేసే వని వత్రం వెటివ చాకిరీయే కదా!) ఈ `ావింగ్ వల్‌లకు వెళ్లి కూవన్లు, క్రెడిట్, డెబిట్, మింట్, ఇఎంఐ వంటి సవాలక్ష ేవర్లతో ఉండే కార్డులను ఉవెగించి ఇబ్బడిముబ్బడిగా కొనుగోళు్ల చేస్తారు. అక్కడ కంెవనీలో జీతంలో ఒక భాగంగా ఇచ్చే కూవన్ల విలువకు సరివడా వసు్తవులు ఈ మెగా కొట్లలో తీసుకోవాలన్నవట. తమ ఉద్యోగులకు ఇచ్చే జీతాల లెక్కలో ఈ గివ్‌వ కూవన్లు కూడా జత చేరుతాయి. నగదు రవంలో ఉంటే వారికి ఏదో అవసరానికి ఉవెగవడతాయి. కానీ ఈ కూవన్లను ఖచ్చితంగా వాడి తీరాల్సిందే. ఈ విధానం ఏ విధంగా చసినా కార్పొరేట్ కంెవనీలకు లాభ`ం చేకూర్చేదే తవ్ప, వినిెగదారులకు కాదు.
ఈ సంస్కృతి ఎవర ఆవినా ఆగనంతగా విస్తరించిపోయింది. మధ్యతరగతి వర్గంలోని దాదావు వ్రతి ఇంట్లో ఓ కుర్రాడు, ఓ కుర్రది సావ్‌వవేర్ ఇంజనీరో, ఎంబిబిఎస్ డాకవరుగానో వరుతున్నారు. ఏటా వేలాది యువతీయువకులు ఈ రెండు వృత్తివిద్యాకోర్సుల్లో వటవభ`ద్రులై కాలేజీ నుంచి బయటకు వసు్తన్నారు. కోర్సు చివరి సంవత్సరంలో ఉండగానే కార్పొరేట్ దుకాణాలు క్యాంవస్ ఇంటర్వ్యలంట నిర్వహించి తమకు వనికొచ్చే వారిని గద్దల్లా తన్నుకుపోతున్నాయి. తమ కంెవనీకి వనికొచ్చేవాళ్లను తమ ఉద్యోగులెవరైనా సిఫారసు చేస్తే వారికి ఇన్సెంటివ్‌లను కూడా సమర్పించుకుంటున్నాయి. ఒక్కసారిగా కళ్లెదుట కువ్పలు తెవ్పలుగా డబ్బులు కనవడుతుండేసరికి నెలకో కొత్త విలాస వసు్తవు ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నది. కార్డుల రవంలో కొంటే జరిగే అవ్పులకు అంతే లేదు. దీనికి తోడు విలిచి అవ్పులిచ్చేవాళు్ల కోకొల్లలు. వెనకట అవ్పు అంటే భ`యవడే వాళ్లకు ఇవ్పుడు తేరగా అవ్పులిస్తామని వచ్చేవాళ్లను చసు్తంటే కళు్ల బైర్లు కము్మతున్నాయి. దీంతో కార్డులను ఉవెగించి, `ావులకు వెళ్లి కొనే అవసరం లేకుండా ఇంటర్నెట్ల ద్వారా ఆర్డరిస్తే చాలు.. ఎంతటి ెవద్ద వసు్తవైనా ఇంటి ముంగిట క్షణాల మీద వాలాల్సిందే. విలాసాలకు తగ్గటువగా ఇంటి లోవలి అలంకారాలను వర్చుకోవలసి వసు్తన్నది. హైదరాబాద్ జంటనగరాల్లోనే మున్నెన్నడ లేని విధంగా వీధికో ఇంటీరియర్ డెకరేటర్‌లు త…రƒ్యిరంటే అతిశెక్తి కాదు. కిచెన్‌లో గ్యాస్ సవవ్ దగ్గర నుంచి గిన్నెలు కడిగే డిష్ వాషర్ దాకా వ్రతి దానికీ ఎలక్రావనిక్ వసు్తవులు వర్కెట్‌లో సిద్ధంగా దొరుకుతున్నాయి. మహిళలకు ఎలాంటి శ్రమలేకుండా అన్ని వనులు చేసిెవటేవందుకు తగిన సావగ్రి ఇళ్లల్లో చేరిపోయింది. ఇక విలాసానికైతే అంతే లేదు. టేవ్‌రికార్డర్లు పోయి విసిడిలు వచ్చాయి, విసిడిలు పోయి డివిడిలు వచ్చాయి. ఇవ్పుడు అవీ పోయి బ్లరేలు, హెచ్‌డి డివిడిలు వచ్చేశాయి. ఒకే డివిడిలో …భై సినివలు సోవర్ చేసుకుని చసుకునేందుకు వీలు కల్పిసు్తన్నాయి. ఇక టెలివిజన్ల స్థాయి హోం థియేటర్ దశకు చేరుకుంది. కొద్దో గొప్పో ఉన్నవాళు్ల హోం థియేటర్‌ను అద్భుతంగా త…రు చేసుకుంటున్నారు. రకరకాల డిజైన్లతో, అనుకూలమైన సీటింగ్ అరేంజ్‌మెంట్‌తో, ఆడిె వ్యవస్థ ఏర్పాటుతో వినిెగదారుల అభిరుచుల మేరకు, అనుభ`తిని ఈ హోం థియేటర్లు కల్పిసు్తన్నాయి. స్థోమతను బటివ హోం థియేటర్లు రకరకాల రేంజిల్లో లభిసు్తన్నాయి. సంవన్నుల గృవల్లో సినివ వలు వదిరిగానే ఉంటున్న హోం థియేటర్లు మధ్యతరగతి స్థాయిలో వల్లోనే ఒక వ్రత్యేక ఏర్పాటుగా రపొందుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇల్లు వదిలి బయటకు పోకుండా వ్రవంచాన్నంతా మన ముంగిట్లోకి తెచ్చుకునే స్థాయికి ఈ నాటి యువత ఎదిగింది. మధ్యతరగతి వర్గం స్థాయి సంవన్న కుటుంబాల స్థాయికి చేరుకోవటం సంతోషించాల్సిన వరిణామమే. కానీ, దాని వెనుక కరివన వాస్తవం వత్రం వేరు. ఉటివ కెగరలేని మధ్యతరగతిని స్వర్గానికి ఎగరేస్తామంట వారి బలహీనతల్ని కార్పొరేట్ సవజం సొము్మ చేసుకుంటున్నది. ఈ రెండింటి మధ్య అసలైన ేవదవాడు దారుణంగా నలిగిపోతున్నాడు. సవజం నుంచి ఏకంగా కనుమరుగైపోతున్నాడు. ఈ వినిమయ సంస్కృతి వనవసంబంధాలెవ కూడా దారుణమైన వ్రభావాన్ని చవిసు్తన్నది. ఇది దేశ వ్రగతికి సంకేతవ? తిరోగమనానికి సూచికా? అన్నది అంతువటవని సంగతి.
1 కామెంట్:
మీరు మంచి విషయం రాశారు. అభినందనలు. వినిమయ సంస్కృతి ఊబి లాంటిదే. పెరుగుతున్న అంతరాల గురించి పట్టించుకోని సంస్కృతి తయారౌతుంది. దానికి ఎన్నో సంక్షోభాల రూపంలో సమాజం మూలం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి