దయానంద ధార్మిక వివ్లవ జ్యోతిగా ఆరంభ`మైన ఆర్యసవజ జ్యోతులు ఆనాడు దక్కను కనుమలు దాటి హైదరాబాద్ రాజ్యంలో అనేక మలువులు తిరిగాయి. అన్య ధర్మీయుల అధార్మిక పాలనలో సతమతమవుతున్న అధిక సంఖ్యాక జనత హితం కోసం సంస్థానంలో ఆర్యసవజ వతాక మహోజ్జ్వలంగా ఎగిసింది. కలలోనైనా నిజాం వ్రభ`ువును ధిక్కరించేందుకు సాహసించని సావన్య వనవుల్లో అసావన్య సాహసాన్ని నింవి సత్యాగ్రహ క్రతువును నిర్వహించిన వేదిక ఆర్యసవజం. సంస్థాన ఆర్యసవజం బవళి మకుట వద్మం. ఇందులో కార్యకర్తలే రాజకీయ దురంధరుల్యిరు. ఆర్య సవజంలో ఉగ్గుపాలు తాగిన వారే నిజాం వ్యతిరేక తిరుగుబాటుకు వూ్యహకర్తల్యిరు. ఆ కార్యకర్తలే శ్రీకృష్ణ జన్మస్థానాన్ని వెనుకడుగు వేయకుండా ధీరోదాత్తంగా స్వీకరించారు. సర్కారును వల్లెత్తు వట అనడానికి ధైర్యం చేయలేని స్వరాలు ఉన్న కాలం అది. ఆ వాతావరణంలో వ్రజల్లో ధైర్యాన్ని, సాహసాన్ని మతంతో రంగరించి పోసిన వీర వివ్లవ సంస్థ ఆర్యసవజం. హైదరాబాద్ సంస్థాన సీమలో ఆర్యసవజ సంకల్పానికి స్పందిస్త వేలాది వ్రజలు జైలుకెళ్లటం ఇక్కడి చరిత్రవుటల్లో చందనవు కాగితం.
కృణ్వంతో విశ్వవర్యమ్ అన్నది ఆర్యసవజ ఉద్యమ వ్రధాన లక్ష్యం. 1910 నుంచి 1947లో స్వాతంత్య్రం వచ్చేంత వరకు హైదరాబాదు సంస్థానంలో చైతన్య విద్యుత్తు కేంద్రంగా ఆర్యసవజం నిలిచింది. బొలారం, సుల్తాన్‌బజార్, కిషన్‌గంజ్, లాల్ దర్వాజలలో వ్రధాన కార్యాల
లను ఏర్పాటు చేసుకుని సంస్థానంలోని అన్ని జిల్లాలలో జాతీెద్యవన్ని ఉద్ధృతం చేసిన చరిత్ర ఆర్యసవజానిది. వాస్తవానికి రాజకీ
లతో సంబంధం లేని ఒకానొక మత సంస్థ ఈ విధంగా పాలక వర్గంెవ తిరుగుబాటు చేసి, బానిసత్వ శృంఖలాలు తెంచటంలో కీలక భ`మిక నిర్వహించటం ఒకింత ఆశ్చర్యం కొలిేవ అంశమే. అయితే ఈ మతమే సంస్థాన స్వాతంత్య్ర సమరంలో ఆర్యసవజోద్యవనికి వునాది అయింది.
నిజాం వరిపాలనలో హింద సవజానికి, ధర్మానికి తీరని వని కలిగిన కాలం అది. నిజాం రాజుకు, ఆతని అనుచర ముష్కర గణానికి మతోన్మాదమే తవ్ప మతం లేదు. మతం ేవరుతో ఈ ముష్కరులు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. సంస్థానాన్ని ముస్లిం సేవట్‌గా వర్చటానికి కుతుబ్`ాల కాలం నాటి నుంచీ వ్రయత్నాలు జరుగుతనే ఉన్నాయి. హస్తినలో మొవులులు అనుసరించిన వూ్యవన్నే హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన ముస్లిం రాజుల అనుసరిస్త వచ్చారు. సామదాన భేద దండోపా
లన్నీ వ్రెగించి బలవంతవు మతవర్పిళ్లకు ఒత్తిడి చేసేవారు. మొదట్లో సంస్థానంలో హిందువుల జనాభా 99 శాతం ఉండేది. ఆ తరువాత మహబబ్ అలీఖాన్ కాలం నాటికి వది శాతం తగ్గిపోయింది. ఇక ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ విషయంలో తన తాత ముత్తాతల కంటే ఎనిమిది ఆకులు ఎక్కువే చదివాడు. ఇతని దగ్గర వనిచేసే మున్సబ్‌లు, జాగీర్దార్లు, మఖ్తేదార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశాయిలు అంతా కనీవినీ ఎరుగని నిజాం విధేయతను కనవరిచేవారు. వీరు హిందువులైనా, ముస్లింలు అయినా అదే వరిస్థితి. సంస్థానంలో జరుగుతున్న అన్యా
లను వటివంచుకునే వాడే లేడు. వీళ్లందరికీ నిజాం వ్రభ`ుత్వంలో అందలము, రాజుగారు ఇచ్చే నజరానాలే ముఖ్యం. సంవ్రదా
లు, సంస్కృతి, ఆచారాలెవ అవ్రతిహత వ్రతిబంధకాలు ఉండేవి.. కనీసం ఉత్సవాలు కూడా జరువుకోవటానికి వీల్లేదు. వ్రభ`ుత్వ పారవ్టశాలల్లో ముస్లిం విల్లలతో హింద విల్లలకు కూడా ఖురాన్ సక్తులు, మత విశ్వాసాలను నేర్పిస్త, అవగాహన కల్పించేవారు.(ఇవాళ మిషనరీ స్కళు్ల చేసు్తన్న వనీ అదే.). ఒక్క వటలో చెప్పాలంటే నిజాం రాజ్యంలోని హిందువులు ఒక దశలో తాము హింద ధర్ములమనే విష
న్నే మరచిపో
రు. విచిత్రమేమంటే, మొహర్రం వండుగ వస్తే.. ఆ వండుగ నుంచి నలభై రోజుల పాటు హిందువులు సంస్థానంలో ఏ ఒక్క వండుగను కానీ, శుభ`కార్యాన్ని కానీ చేసుకోరాదన్న ఆంక్ష ఉండేది.
``బంద్ నాకూన్ వళివా సున్కే నారాయే తక్బీర్ జల్‌జలా ఆహీగ
రిశ్తయే జున్నార్ వర్''(అల్లాహో అక్బర్ నినాదంతో శంఖనాదాలు స్తంభించిపో
యి. సిఖా సత్రధారులెవ వ్రళయం వచ్చివడింది. )
ఈ వరిణామం రానురాన మరింత వ్రవదకరంగా వరింది. సంస్థానంలో హిందువులు ఉండటమే గగనంగా వరిపోయింది. జవయితే ఇత్తెవదుల్ ముసల్మీన్ సంస్థ రెచ్చిపోయింది. బహద్దర్
ర్జంగ్ నేతృత్వంలో నిజాం బంటులు ఇ`ావరాజ్యంగా గ్రావలమీద వడ్డారు.. వేలాది వ్రజలను `నౌ ముస్లిం'లుగా(కొత్తగా ఇస్లాం మతాన్ని వుచ్చుకున్నవారు) వర్చారు. గమ్మత్తేమిటంటే ముస్లింలుగా వర్చిన హిందువులను వూర్తిగా తమలో కలువుకున్నారా అంటే అదీ లేదు. నౌముస్లింలు అంట కొత్త ేవరుతో సరికొత్త కులాన్ని త
రు చేశారు.
``అక్కడెవరో వదిగదాన్ని ఎత్కపోయిండ్రంట''
``వదిగోన్ని తుర్కోన్ని చేసిండ్రంట''
``చాకలిదాన్ని పాడు చేసిండ్రంట''
`` ఆ ఇంట విధవని తుర్కోడు ఎత్కపోయిండట'' ఇలా ఎవరికి వారు గుసగుసలుగా వట్లాడుకోవటమే తవ్ప ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు.
వటవణాల్లో సుకువరమైన వూల దుకాణాలు, గాజుల దుకాణాల ముసుగులో జరిగే దారుణాలను బతుకుమీద ఆశ ఉన్న వాడెవ్వడ వటివంచుకునే సాహసం చేయడు. ఇక వల్లె బతుకులు సవ్త నరకాలతో సవనమైనవి. అన్నింటికీ మించి భ`స్వామ్య వ్యవస్థ వల్లె జీవనాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జంతువులు కూడా అంత హీనంగా బతకలేదంటే ఆశ్చర్యం కాదు.. వల్లెల్లో భ`స్వామ్య వ్యవస్థే ఒక ెవద్ద కుట్ర. దీని వల్ల వల్లె సీమల్లో వ్రజల్లో అభివనం, విశ్వాసాలు చచ్చిపో
యి. జాతి జీవచ్ఛవంలా వరిపోయింది. ఇంతటి వివత్కర సమయంలో ఆర్యసవజం హైదరాబాద్ సంస్థానంలోని వ్రజలకు అమృతోవశమనాన్ని కలిగించేందుకు వూనుకుంది. మహర్షి ద
నందులు `సత్యార్థ వ్రకాశిక' గ్రంథం ద్వారా చైతన్యస్రవంతిని వ్రవహింవజేశారు.
ఆర్యసవజం మొదట 1891లో సంస్థానంలోని బీడ్ జిల్లా ధారల్‌లో ఏర్పాటైంది. వండిత భ`గవత్ స్వరవ్ గోకుల్ వ్రసాద్ ఈ సవజ స్థావనకు తొలుత కృషి చేసిన వారు. ఆ తరువాత సంవత్సరానికి స్వామిగిరానంద సరస్వతి గారు హైదరాబాద్ వచ్చారు. అనర్గళమైన తన ఉవన్యాసాల ద్వారా వ్రజల్లో భావచైతన్యం కలిగించటానికి స్వామి గిరానంద చేసిన కృషి అపారం. ముఖ్యంగా వ్రజల్లో వ్రగతిశీల భావాలను రగల్చటానికి ఆర్యసవజం ఒక వేదికగా వరింది. ఉద్యవల నిర్మాణానికి, వ్రజలను సమీకరించటానికి ఆర్యసవజం ఒక వ్రబలమైన ఉవకరణంగా వరిపోయింది. ఎందరెందరో నాయకులు ఆర్యసవజం ద్వారా హిందువులందరినీ సంవుటితం చేసేందుకు నడుం బిగించారు. బన్సీలాల్, శ్యామ్‌లాల్, దత్తాత్రేయ వ్రసాద్, వినాయకరావు, విద్యాలంకార్ చంద్రపాల్, శంకర్‌రెడ్డి, వండిత గణవతిరావు, ఆదివూడి సోమనాథరావు, శ్యామలరావు, బాజీ కిషన్‌రావు, బాలరాజు వాసుదేవ మొదలి
ర్, సిద్దోజు రామస్వామి, గురుమూర్తి, అన్నం రామలింగం ఒకరా ఇద్దరా.. అసంఖ్యాకంగా నాయకులు ఆర్య సంస్కారాన్ని వ్రచారం చేయటంలో రేయింబవళు్ల శ్రమించారు. ఒక వక్క కుల రహిత సవజ స్థావనకు కృషి చేస్తనే, రాజకీయ స్వాతంత్య్రం కోసం,మత స్వాతంత్య్రం కోసం ఆర్యసవజికులు సలివిన ఉద్యమం అసాధారణమైంది. అంతే కాదు...నిజాం రక్కసి కోరల్లో అభాగ్యులెందరో చిక్కుకుపోవటానికి బలమైన కారణాల్లో భ`స్వామ్య వ్యవస్థ కూడా ఒకటని ముందుగా గుర్తించింది ఆర్యసవజమే. ఈ వ్యవస్థను ముందుగా వ్యతిరేకించిందీ ఆర్యసవజమే. భ`స్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సంస్థానమంతటా ఉద్యవన్ని అన్ని వైవుల నుంచి నిర్మించుకుంట వచ్చింది.
1930 నాటికి రాష్ట్ర మంతటా ఆర్యసవజం బలంగా విస్తరించింది. హైదరాబాద్‌లో వండిత నరేంద్ర నాయకత్వంలో బి.వెంకటస్వామి, ఎస్. వెంకటస్వామి, శంకర్‌రెడ్డి వ్రచారం చేస్తే, వరంగల్లులో వ్రజాకవి కాళోజీ నారాయణరావు, గంగు సత్యనారాయణలు ఆర్యసవజ విస్తృతిలో భాగం వంచుకున్నారు. ఆర్యసవజం బలవడటం నిజాం రాజుకు మింగుడువడని అంశం. రోజురోజుకూ హిందువులు సంవుటితం కావటం అంతకన్నా నచ్చని వ్యవవరం. అందుకే ఆర్యసవజంెవ ఉక్కుపాదం వెవింది. ముందుగా సవజ వత్రిక సత్యార్థ వ్రకాశికతో పాటు ఇతర సాహిత్యాన్ని నిజాం భ`ృత్యులు జవు్త చేశారు. సవజ కార్యకర్తలెవ అణచివేత కార్యక్రవలకు వూనుకున్నారు ఆంక్షలు విధించారు. సాహిత్యాన్ని నిషేధించారు.
నల్గొండ జిల్లాలోని భ`ువనగిరికి చెందిన ఉత్పల వెంకటరావు రాసిన ``ధర్మగీత''ను నిజాం సర్కారు కర్కశంగా నిషేధించింది. నిజాం పాలనలో తన సోదరులు నికృషవమైన బతుకు ఈడుసు్తన్నారు. దొరల ఆగడాలు మితిమీరిపో
యి. ముస్లిం మతాధికారం ముందు తెలుగు భాష, సంస్కృతికి సరైన స్థానం లేకుండా పోవటాన్ని సహించలేక ఆర్యసవజ ్రేవరణతో ధర్మగీత గ్రంథం రాశారు. ఇందులో 39 పాటలున్నాయి. ఈ పాటల్ని ఆర్యసవజం భ`జన మండల్లో వడినా అంతర్గతంగా నైజాం వ్యతిరేకత స్పషవంగా వినివిసు్తది. ``ధనములన్నియు వ్యర్థమే... ఈ బటకవు దొరతనములన్నియు వ్యర్థమే.. తన సహోదరులాత్మగౌరవమనునదే లేకుండా క్రూరత!నణచబడుట యెరింగియెటివ సవయమొనరించుటకు బనని'' ెవద్దలను ఈ పాటల్లో హెచ్చరిస్తారు. నిజాం నవాబు మన్ననలను అందుకునే జాగీర్దారులను, జమీందారులను కూడా ఆయన ఈ పాటల్లో అన్యావదేశంగా హెచ్చరించటం ఉత్పల వెంకటరావు చేసిన దుస్సాహసం. మహమ్మదీయ రాజుకు వ్యతిరేకంగా ఆర్యసవజం కార్యక్రవలను చేవటవడమే కాకుండా గే
లతో ఓ సంకలనం వెలువరించటం తటువకోలేక ``ధర్మగీత''ను నిజాం నిషేధించాడు. 1949దాకా ఈ నిషేధం కొనసాగింది.
ఇలాంటి దారుణమైన వరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంట, ఉద్యవన్ని మరింత బలంగా ముందుకు తీసుకుపోవటానికి ఆర్యవ్రతినిధి సభ` `ఆర్య రక్షా సమితి'ని ఏర్పాటు చేసింది. నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి ఈ సమితియే సంవూర్ణ నాయకత్వం వహించింది. సంస్థానమంతటా ెవద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళనను విస్తరింవచేయటంలో స్వాతంత్రసమరెధుడు, హైదరాబాదు ఉక్కుమనిషి వండిత నరేంద్రజీ పాత్రను మరవలేం. నరేంద్రజీ లేని హైదరాబాద్ ఆర్యసవజం లేదు. నరేంద్రజీ లేని హైదరాబాద్ స్వాతంత్య్ర సమరం లేదు అంటే అతిశెక్తి కాదు. నిజాంకు వ్యతిరేకంగా ఆరోజుల్లో ఉద్యమించటం అంటే ప్రాణాలకు తెగించటం అన్నవటే. కేవలం హైదరాబాదు రాష్ట్రంలోనే కాదు.. దక్షిణ భారతావని అంతటా ఆర్యసవజ కుసువలను వికసింవజేయటంలో ఆయన పాత్రను గణనీయంగా చెవ్పుకోవచ్చు. సంస్థాన స్వాతంత్య్ర పోరాటంలోనైతే నరేంద్రజీ మూలస్తంభ`ంగా నిలిచాడు. ఆయనెవ నిజాం ముష్కరులు చేయించిన దాడులు అన్నీ ఇన్నీ కావు.. అరెసువలు చేశారు.. జైళ్లకు వంపారు.. చతుర్విధ ఉపా
లన్నీ వ్రెగించారు. కానీ, మూర్తీభ`వించిన జాతీయ నాయకుడు కాబటేవ నరేంద్రజీ తన వ్రజా చైతన్య
త్రను తుదకంటా దిగ్విజయంగా కొనసాగించగలిగారు.
వూల దుకాణాలకు వెళ్లిన స్త్రీలన విడిచిెవటవని దుర్మార్గం ఇత్తెవదుల్ ముసల్మీన్, బహద్దర్
ర్జంగ్ అను
యులది. స్త్రీలు రక్షణకోసం వక్కనున్న ఏ ముస్లిం ఇంటిలోకి వరిగెత్తితే.. వాళు్ల అందులోంచి బయటకు వచ్చేవారు కారు. ఈ దారుణ దుస్థితి నుంచి మహిళలను కాపాడటానికి హింద వరివారాలను నరేంద్రజీ సవవేశవరిచి స్త్రీలోకాన్ని జాగృతవరిచే కార్యక్రవన్ని చేవటావడు. ఈ స్ఫర్తితో అన్ని జిల్లా కేంద్రాలలో ఆర్యసవజ కార్యకర్తలు విజృంభించి జనజాగరణ కార్యక్రవల్ని చేవటావరు. భారీగా జనసమీకరణకు వూనుకున్నారు. నాడు హైదరాబాద్‌లో జరిగిన ఆర్యసవజ సభ`లకు 50 వేల మందికి తగ్గకుండా హింద వ్రజలు వజర్యిరంటేనే సవజం ఎంతగా వ్రజలను వ్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. భాయీ శ్యాంలాల్ జిల్లాల్లో తిరుగుత ఆర్యసవజ్ వ్రచారాన్ని జోరుగా చేశారు. నరేంద్రజీ తరువాత ఆర్యసవజంలో అంతటి వాడుగా వ్రసిద్ధి చెందిన శ్యాంలాల్ యువజనాన్ని సంవుటిత వరచటంలో దిటవ. జిల్లాల్లో సవజం విస్తరించటానికి ఆయనే వ్రధాన కారకుడని చెవ్పుకోవాలి. 1938లో ఆయనెవ నిజాం వ్రభ`ుత్వం హత్యానేరం వెవి జైల్లో నిర్బంధించింది. ఆయనకు కొద్దిగా అస్వస్తత ఉన్న సమ
న్ని అదునుగా ఎంచుకొని ఔషధంలో విషం కలివి ఆయన్ను హతవర్చింది. దాదావు ఏడేళ్ల పాటు భాయీ శ్యాంలాల్‌ను ముస్లిం సంస్థలు నానా
తనలకు గురి చేసింది. నిజానికి 1936నాటికే ఆర్యసవజ కార్యకర్తలెవనా, కార్యాల
లెవ నిజాం దాడులు నానాటికీ అధికమవుత వచ్చాయి.
గుండేటి ఆర్యసవజ కార్యకర్త వేదవ్రకాశ్‌కు చాలాసార్లు బెదిరింవు వార్తలు వచ్చినా ఆయన ఉద్యవన్ని వీడలేదు.. సరికదా మరింత ఉద్ధృతం చేశాడు. దావూద్ ఖాన్ నేతృత్వంలో దాదావు 300 మంది గండాలు వేదవ్రకాశ్‌ెవ దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారు. కసిగా ఆయన తల నరికి రక్తంతో రంగేళీ ఆడుకున్నారు.
అదే విధంగా గుల్బర్గాలో హోళీ వండుగ నాడు ఓ ముస్లిం వ్యకిె్తవ పొరపాటున రంగు వడిందనే సాకుతో లేని గొడవ సృషివంచి హిందువులెవ దాడులకు వూనుకున్నారు. ఈ దాడుల్లో ఓ ముస్లిం యువకుడు చనిపోతే, దానికి ఆర్యసవజ కార్యకర్తలను బాధ్యుల్ని చేశారు.
మరో వక్క కళ్యాణిలో ఆర్యవీర్ దళ్ శిక్షకుడైన ధర్మవ్రకాశ్‌ను గండాలు ెవురావ్ చేశారు. అనుమతిలేకుండా జెండా ఎగురవేసావని నిలదీశారు. పోలీసుల సాయంతో జెండాను తీసివేయించారు. అయినా ఆర్యసవజ కార్యకలాపాలు ఆగకపోయేసరికి గండాలు అకస్మాత్తుగా విరుచుకువడి ధర్మవ్రకాశ్ తల నరికేశారు.
ఇలా గ్రామ, గ్రావన ఆర్యసవజం అసాధారణంగా విస్తరించింది. ``హిందువులం ఇంతమందిమీ వుండీ ఎటవ బతుకుతున్నం? మనమందరం ఒకటై ఎదిరించి మన బతుకులు మంచిగ చేసుకోవచ్చు.''అనేది ఆర్యసవజ సభ`ల ధోరణి. వీటికి తోడు ెవద్ద ఎత్తున జరిగే ఉత్సవాలు మరికొన్ని. ముస్లిమేతరులలో ఉత్సాహం, జాగృతి, చైతన్యం కలిగించే ఉవన్యాసాలు నరేంద్రజీ వంటివారు అనర్గళంగా చేసే వారు. వీటికి సవంతరంగా గణవతి ఉత్సవాలు మరింత వునంగా జరిగేవి. ఈ ఉత్సవాల్లో విద్యార్థులే ఎక్కువగా పాల్గొనే వారు. వరంగల్‌లో గణవతి ఉత్సవాలకు, ఆర్యసవజ కార్యకలాపాలకు నాయకత్వం వహించిన వాళ్లలో వ్రజాకవి కాళోజీ నారాయణరావు, ఇటికాల మధుసదన్, వరిటాల రావరావు, హయగ్రీవాచారి, సి.రంగారెడ్డి వంటివాళు్ల వ్రముఖులు. పోసవర్లు రాయటం, వ్లకార్డులు రాయటం. రంగురంగుల బొమ్మలు వేసి ఉత్సవానికి వ్రచారం తీసుకురావటం వీరి వని. `సంవుటనే శక్తి, సహకారమే మేలు' వంటి చైతన్య నినాదాలను వ్లకార్డులెవ రాసేవారు. ముల్లును ముల్లుతోటే తీ
లి, కుక్కకాటుకు చెవ్పుదెబ్బ వంటి నినాదాలు కూడా వీటిలో కనివించేవి. హన్మకొండలోని బ్రాహ్మణవాడలో ఓసారి యథావిధిగా గణవతి ఊరేగింవు మొదలైంది. రాగన్నదర్వాజా దగ్గరకు ఊరేగింవుచేరేసరికి హైదరాబాద్ నుంచి వచ్చిన డిఐజి ఈ వ్లకార్డులెవ ఆక్షేవణ వ్యక్తం చేశారు. దీంతో అంతా గణవతిని అక్కడే వదిలేసి వెళ్లిపో
రు. గణవతిని తీసుకుపొమ్మంటే విల్లవాళు్ల లేకుండా తీసుకుపోయేది లేదని ెవద్దల వ్రతిన. చివరకు కాళోజీని బతిమిలాడి తీసుకువచ్చి గణవతి ఊరేగింవును కొనసాగించాల్సి వచ్చింది. ఇక్కడ విగ్రవరాధన కంటే సవజ సంవుటనే ఉద్యమకారులకు వ్రధాన లక్ష్యమైంది కాబటివ ఆర్యసవజీయులు సైతం జనసమీకరణకు ఈ ఉత్సవాలను వేదికగా మలచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆర్యసవజంెవ హవనం చేయరాదని నిషేధం విధిస్తే, పావలానో, ఆరణాలో ఇచ్చి ఒక గది అద్దెకు తీసుకుని ఒక ఇనువ కుంవటి ెవటువకుని వ్రతి శుక్రవారం ఉదయం 8గంటలకు వెళ్లి హవనం చేసేవారు కాళోజీ. ఆ గదికి ఆయన ఆర్యసవజం అని ఓ బోర్డు కూడా తగిలించాడు.(కాళోజీ ఆత్మకథ నుంచి)
ఆర్యసవజానికి మన దేశంలో వచ్చిన వ్రచారం కంటే సంస్థానంలో వచ్చిన వ్రచారమే ఎక్కువ. ఉద్యమం జోరుగా సాగుతున్నరోజుల్లో 1937లో నిజాం వ్రభ`ుత్వం సవజ కార్యకలాపాలను నిషేధిస్త ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఆర్యవీరులను ఆేవదెవరు? వ్రభ`ుత్వం ఎంత వేటాడినా ఆర్యకార్యకర్తలు తమ ఉద్యవన్ని కొనసాగిస్తనే వచ్చారు. వేలాది యువకులను అక్రమంగా జైళ్లలో నిర్బంధించారు. చిత్రహింసలకు గురిచేశారు. కాళూ్లచేతులు విరిచికటివ విసిరేశారు. జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన వరిస్థితి తలెత్తడంతో ఆర్యవ్రతినిధి సభ` భారీ ఎత్తున సత్యాగ్రవనికి వూనుకుంది. అంతకు ముందే వండిత నరేంద్రజీని నిజాం సర్కారు అరెసువ చేసింది. 1938 అకోవబర్ 29న ఆర్యరక్షాసమితి తొలి సత్యాగ్రహం ప్రారంభ`మైంది. జట్లు జట్లుగా ఆర్యవీరులు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దేవీలాల్, శ్రీనివృతిరెడ్డి, బాల్‌రెడ్డి, నారాయణస్వామి, వునశ్యామ్ సింహ్‌జీ, చాంద్‌కిరణజీ శారదా ఇలా దేశం నలుమూలల నుంచి వ్రముఖ ఆర్యసవజ నాయకులు ెవద్ద ఎత్తున కార్యకర్తలతో హైదరాబాద్‌ను చుటువముటావరు. 1938 డిసెంబర్ 23న దేశం నలుమూలల నుంచి జటువ జట్లుగా సత్యాగ్రవళిలు హైదరాబాద్‌కు బయలు దేరారు. మవత్మా నారాయణస్వామి సుల్తాన్ బజార్ ఆర్యభ`వన్‌కు పోలీసుల కళ్లల్లో కారం కొటివ వచ్చారు. నిషేధాజ్ఞలు ఉన్నవ్పటికీ వేలాది హిందువులు అక్కడికి చేరుకోవటం పోలీసులకు విస్మయం కలిగించింది. దాదావు వన్నెండు వేల మందిని పోలీసులు అరెసువ చేశారు. వీళ్లను ఉంచటానికి జైళ్లలో చోటు చాలలేదంటే ఆశ్చర్యం వేయదు. ఈ సందర్భంలో ఆర్యసవజ నేతలు నాగవూర్‌లో రాష్రీవయ స్వయంసేవక్ సంవ్‌ు స్థావకులు డాకవర్ కేశవరావ్ బలీరాం హెడ్గేవార్‌ను కలిసి తాము నిర్వహించనున్న సత్యాగ్రవనికి స్వయం సేవకులు అండగా నిలవాలని కోరారు. అంతే దాదావు రెండువేల మంది స్వయంసేవకులు ఆర్యసవజ సత్యాగ్రహోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వీళ్లందరినీ అదువు చేయటం నిజాం సర్కారు వల్ల కాలేదు. చివరకు నియంత దిగిరాక తవ్పలేదు. 1939 జూలై 19 నాడు అధికారులు ఆర్యవ్రతినిధి సభ`కు ఇక చాలు ఆగిపోండని మొరెవటువకుంది. సంవ్రదింవులు ప్రారంభించింది. ఒవ్పందానికి వచ్చింది. సవజం చేసిన వదిహేను డివండ్లను ఒవ్పుకుంది.
``కసి ఆరిపోకుండ బుస కొటువచుండాలి.. కాలంబు రాగానే కాటేసి తీరాలి'' అన్న కాళోజీ వటలను స్ఫర్తిగా తీసుకుని ఆర్యసవజ ఉద్యమం కొనసాగింది. వ్రభ`ుత్వాన్ని కూకటివేళ్లతో ెవకిలించివే
లన్న దృఢ సంకల్పాన్ని వ్రజల్లో కల్పించటంలో ఆర్యసవజం కృతకృత్యమైంది. ఆనాడు విరిసిన క్రాంతి విసు్ఫలింగాలే క్రమంగా రగిలి వివ్లవజ్వాలలుగా వరిణమించాయి. 1939 తరువాత అటు ఆంధ్రమవసభ`, ఇటు ఆర్యసవజం సవంతరంగా సత్యాగ్రహ ఉద్యవలను నిర్వహించాయి.
1946లో వరంగల్‌లో మూడు రోజుల పాటు జరిగిన వంచవర్య సమ్మేళనం నభ`తో నభ`విష్యతి. ఈ అవూర్వ మవ సభ`లకు వినాయకరావు విద్యాలంకార్ అధ్యక్షత వహించారు. స్వాగతాధ్యక్షులు చెరుకు కాంతయ్య. మూడు రోజుల పాటు అనేక రంగాలకు చెందిన శక్తి వ్రదర్శనలు, సాంస్కృతిక కళావ్రదర్శనలు కన్నులకు వండుగ చేశాయి. చివరి రోజున నరేంద్రజీ ఆగమనంతో వరంగల్ వీధులు విక్కటిల్లాయి. ఆనాటి ఆ వీర వ్రతాపాలను చసి వ్రజాకవి కాళోజీ అన్న వటలు ఇవి.. ... కుక్కలు మొరగవు, నక్కలు కూయవు.. కారణవ వ నరేంద్ర సింగము గర్జించునులే ఈనాడు..''. అసలే వరంగల్లు వివ్లవాల గడ్డ. మవమంత్రి యౌగంధరాయణుడి వటవణం. అందుకు తోడు ఈ సమ్మేళనం... అవ్పటిదాకా నివురుగవి్పన నివ్పులా ఉన్న స్వాతంత్య్ర కాంక్షను ఈ సమ్మేళనం కణకణం మండించి ఆజ్యం పోసింది. వల్లె వల్లెన కదిలించింది. వ్రత్యక్షపోరాటానికి రంగం సిద్ధం చేసింది. గ్రామ గ్రావన రక్షణ దళాలు నిర్మాణమ్యియి. వూ్యహం అల్లుకున్నాయి. తలచుకుంటే చాలు జనం... వ్రళయకాల వ్రభ`ంజనం అన్న రీతిలో నిజాం సర్కారు మూటాముల్లే సర్దుకోవలసిన వరిస్థితి కల్పించింది. 1948 సెెవవంబర్ 17న భారత ఉక్కుమనిషి సర్దార్ వటేల్ సాహసోేవతమైన పోలీసు చర్యకు నిజాం తోకముడిచే దాకా ఆర్యసవజం స్వాతంత్య్ర సంగ్రామంలో చైతన్యవంతమైన పాత్రను పోషించింది. అది అవెవుమైంది. మరువరానిది.
భారత ఉవఖండంెవ వెయ్యేళ్లపాటు జరిగిన ముష్కరుల దాడులన్నీ మత, ధార్మిక, సాంస్కృతిక విచ్ఛిన్న దిశగా సాగినవే. తురుషు్కలు, మొవులులు, ఆంగ్లేయులు, కుతుబ్`ాలు, అసవ్‌జాహీలు.... వ్రసు్తతం అ`లౌకిక వాదులు' వ్రత్యక్షంగా, వరోక్షంగా చేసిన చేసు్తన్న దాడులు అన్నీకూడా ఆసేతు హివచలం సుసంవన్నమైన భారతీయ సంస్కృతిని విధ్వంసం చేయటం ద్వారా ఈ దేశ సంవదను, జాతీయతను దోచుకునే లక్ష్యంగా సాగినవే. వ్రవంచానికి నాగరకాన్ని నేర్పిన దేశం ఈరోజు వర్ధవన దేశంగా(మరో వటలో అభివృద్ధి చెందుతున్న దేశం) ఉందంటే అందుకు కారణం ఈ జాతి తన మూలాల్ని మరచిపోయి బానిసత్వవు బందీఖానానుంచి ఇంకా బయటకు రాకపోవటమే. తెల్లవారు బందీఖానా తలువులు తెరిచి లండన్‌కు వెళ్లిపోయి ఆరు దశాబ్దాలు గడిచిపోయినా మనం అందులోనే ఉండిపోతున్నాం. తలువులు తెరుచుకోవటమే మనకు స్వాతంత్య్రం. వాటిని తెరివించటం కోసమేనా మన వాళు్ల ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసింది? జాతి మూలాలను కాపాడటానికి అలుెవరుగని పోరాటం చేసిన ఆర్యసవజం వంటి సంస్థలు సాంస్కృతిక సంగ్రావనికి ఇవాళ ఉన్న విలువ ఏమిటి? అసలు ఈ సంగ్రామం గురించి ఈ తరంలో ఎందరికి తెలుసు? ఈ తరం తెలంగాణ వ్రజానీకానికి ఈ
భై ఏళ్ల చరిత్ర వత్రమే తెలుసు. అసాధారణ నాగరికమైన ఈ జాతి మూలాలను గురించి వారికి తెలిసింది శూన్యం. నిజాం వ్రభ`ువు వునకీర్తులను పొగిడే భ`ుజకీర్తులుగా తగిలించుకునే రాజకీయ నేతలు, వారి వందివగధ బృందం ఒక్కసారి వెనక్కి తిరిగి చసుకోవాలి. ఏ జాతి అయినా తన మూలాల్ని విస్మరిస్తే దాని మనుగడకే వ్రవదం ఎదురవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రాంతం ఆ వ్రవదవుటంచున ఉన్నది. దీన్ని కాపాడుకోవటం మనందరి కర్తవ్యం. మరోసారి సంస్థాన వివెచన కోసం జరిగిన పోరాటాలను వ్రతి ఒక్కర ఒక్కసారి స్మరిస్తే.. తెలంగాణాలో నిద్రాణమై ఉన్న చైతన్య జ్వాలలు మళ్లీ వ్రజ్వరిల్లుతాయనటంలో సందేహం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి