తెలంగాణా ప్రాంతంలో 1933లో వరంగల్ నుంచి2.5 సంవత్సరాల పాటు నడిచిన తెనుగు పత్రిక ఇ-బుక్‌ను ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెస్తున్నా.. ఒద్దిరాజు సోదరులుగా పేరు పొందిన ఒద్దిరాజు రాఘవ రంగారావు, ఒద్దిరాజు సీతారామచంద్రరావు గార్లు ఈ పత్రికను నిర్వహించారు.. వీరు చిత్రలేఖనంలో, ఫోటోగ్రఫీలో, సైన్స్‌లో, సాహిత్యంలో, పాత్రికేయతలో ఇలా పలు రంగాలలో ప్రసిద్ధులు.. ఆరోజుల్లో లెటర్ ప్రెస్‌లకు సంబంధించిన అక్షరాల డైలను తామే స్వయంగా తయారు చేసుకుని ఈ పత్రికను నిర్వహించేవారని చెప్తారు.. దీన్ని కలకాలం భద్రపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికను విశ్వవ్యాప్తం చేస్తున్నా... చరిత్రలో నిలిచిపోయే పత్రిక తెనుగు పత్రిక....
తెనుగు పత్రిక
2 కామెంట్‌లు:
చాలా ఆనందదాయకమండి మీ ప్రయత్నం.వారి గురించి,తెణుగుపత్రిక గురించి విన్నాను,ఇప్పుడు మీద్వారా మరింతగా నేర్చుకోబోతున్నందుకు ముందుగా ధన్యవాదాలు.కాకపోతే ,మీరు అడక్కపోయినా నాదొక సూచన.జిడ్దు లోనుంచి డౌన్ లోడ్ చేసుకోవటమంటే అదొక దుర్భరమైన అనుభవం చాలామందికి,కాబట్టి మీరు scribd.com.archive.orgఇలాంటి చోట్ల ఉంచండి
ఫైలుసైజు కూడా150mb ఉందికదా అక్కడనుంచైతే సులభం.పరిశీలించగలరు.
tappakunda.. nenu try chesta.. thank you.
కామెంట్‌ను పోస్ట్ చేయండి