వలపు చదువుకు ఓనమాలు నేర్పేదెవరో తెలుసా? మెరమెర లాడే వయసులో మిసమిస లాడే పరువానికి పగ్గం కట్టేదెవరు? ఒక్కసారి ఆలోచించండి.. ఆ పగ్గం కట్టలు తెంచుకుని పైపైకి వచ్చే పడచుదనానికి కళ్ళెం వేసేదెవరు? గడుసు పిల్లకు వయసును గుర్తు చేసేదెవరు? ఇంకా అర్థం కాలేదా? లంగా.. ఓణి.. తెలుగుదనానికి సింబల్ అంటూ ఏవేవో కవిత్వాలు చెప్పేస్తారు కానీ, ఎగిసే ఆడతనానికి వన్ అండ్ ఓన్లీ హిట్ కాంబినేషన్ లంగాఓణీ..
.......................
అందుకే అంతా అనుకునేది.. అందరిముందూ అనేది.. ఎంత రసికుడు దేవుడు? అని.. ఎన్ని పువ్వులు.. ఎన్ని రంగులు.. ఎన్ని సొగసులు ఇచ్చాడు.. రంగు రంగులు రంగరించి .. ఒంపు సొంపుల్లో దాచిపెట్టి మనసుకు మతి పోగొట్టాడు. నింగీనేలా కలిసే చోటు పదే పదే ఉసిగొల్పుతుంటే కన్నె మనసుకు తోడుగా నిలిచేది లంగా ఓణీ. స్కర్ట్‌కీ... శారీకీ ఇంటర్‌మీడియేటర్ లంగాఓణీ. కన్నెపిల్లకు కవ్వింపులు నేర్పుతుంది. అందుకుందామనుకున్న వాటిని అందనివ్వదు. వాడి చూపులకు వగలు పోతుంది. ఆశ రేపి అల్లరి చేస్తుంది. ఊగించీ.. వేగించీ హుళక్కి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పరువం మురిపెం కలగలిస్తే లంగాఓణీ. ఆ పరికిణీ చాటున దాచిపెట్టిన దోరవయసు
దా.. దా.. దమ్మంటుంటే నిలవటం ఏ మగాడికైనా తరమేనా?
..............................
మొగ్గ విరిసే తీరాలి.. సిగ్గు విడిచే పోవాలి అన్నాడు ఆత్రేయ. మనసుకవి మాట అక్షరాలా నిజం.. అమ్మాయి గౌను నుంచి చీరలోకి మారే సంధి కాలం లంగాఓణీ సొంతం. చీరలో సగం కూడా ఉండదు.. కానీ, యూత్‌లో చిచ్చు రేపుతుంది. మొగ్గ పువ్వుగా మారుతున్న టైమ్‌లో అరవిరిసే అందాన్ని అప్సరసగా మార్చేస్తుంది..చీర పువ్వు అయితే, ఈ సగం చీర మొగ్గ. రసికుల గుండెల్ని ఫిదా చేసేసే చిలిపి...ఈ హాఫ్ శారీ..
ఆకు చాటున మల్లెలాగా తడిసీ తడవని కన్నెపిల్ల అందాలు తళుకు తళుకుమని మెరుస్తుంటే.. దొంగచూపులు చూడకుండా ఉండటం మగాడికి సాధ్యమవుతుందా? అదే మరి... ఎదుగుతున్న వయసు పొంగులు లంగాఓణి చాటు నుంచి మెరుస్తూ.. మగాణ్ణి అట్టే కట్టిపడేసి మతి మాసిపోయేలా చేయవూ....అప్పుడే ఎదిగి వస్తున్న వయసు.. కోడెనాగు లాంటిది.. ఇంకా చెప్పాలంటే కొండవాగు లాంటిది.. మరీ మరీ చెప్పాలంటే కోతి పిల్ల లాంటిది..మదిలో ఉంటే మనసూరుకోదు.. ఒంటరిగుంటే ఒళ్లూరుకోదు. ఎదురుగా పరికిణీ వేసుకున్న చిన్నది కనిపిస్తే సెగపుడుతుంది.. ఉడికిస్తుంది..ఉడుకెక్కిస్తుంది.. కవ్విస్తుంది.. కైపెక్కిస్తుంది. దాచినవన్నీ చూపీ చూపకుండా దోబూచులాడుతుంది. అందుకోమని దోవ చూపినట్లే చూపి మిడిసి మిడిసి పడుతుంది. పిడికెడు నడుము.. బారెడు జడ.. మూరెడు కొంగు.. వావ్ వాటె కాంబినేషన్..హాఫ్‌శారీ కట్టిన ఒళ్లు మిలమిల లాడుతుంది. చూసే వాళ్ల కళ్లే పాపం రెప్పలు కొట్టుకోవటం కూడా మానేస్తాయి. అప్పటిదాకా ఉన్న కట్టుబాటులన్నీ తెంచేసుకుని ఉరకలు పెడుతూ కొత్తపొంగులు వచ్చేస్తాయి. వాటిలో ఎన్ని గమ్మత్తులో.. కొంగు మూరెడే అయినా పిల్లగాలికి పైటెగిరిపోతుంటే చంద్రుడికి సైతం వేడెక్కకుండా ఉంటుందా?
...................................

2 కామెంట్‌లు:
ఏమిటి ఉన్నట్లుండి ఈ కలాపోసన? మడిసన్నాక ఆ మాత్రం ఉండాలంటారా?
ఎనీవే, చాలా బాగుంది మీ సౌందర్యారాధన...అదీ ఒక చక్కటి(లంగాఓణీ) కోణంలో.
hai santu neeku chala kala posana vundi ....best of luck.
కామెంట్‌ను పోస్ట్ చేయండి