10, డిసెంబర్ 2009, గురువారం

నలభై ఏళ్ళ పోరాట ఫలితం

సాధించుకున్నాం.. నాలుగు దశాబ్దాల పోరాటం తోలి విజయాన్ని నమోదు చేసింది... ఇన్నేళ్ళ కల సాకారం దిశగా తోలి అడుగు వేసింది.. అర్థ రాత్రి స్వతంత్ర ప్రకటన వెలువడిన వెంటనే.. తెలంగాణా లో కోటి సూర్యులు ఒక్క సారిగా విరాజమానం అయ్యారు. పల్లె పల్లెల్లో ప్రభాత దర్శనం కలిగింది. వెలుగు మొగ్గలు వేనవేలుగా పుట్టుకొచ్చాయి. బతుకమ్మ ఆనందంగా పరవశించి పోయింది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం... ప్రతి మనసులో సంతోషం.. ప్రతి పలుకులో ప్రియలాపం..తెలంగాణా ఒక్క సారిగా పురివిప్పిన నెమలి అయింది.. ఇది చాలు ఈ జన్మకు. నా ప్రాంతం.. నా భాసకు, నా సంస్కృతికి స్వాతంత్ర్యం లభించింది... ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి



4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

inka chala vundi cheyyalsindi..
telangana rajakeeya nayakulu eppudu telangana ni mosam chestune vunnaru.. ee sarina jagrathaga vundali..complets state form ayyevaraku visramincha kudadu.

అజ్ఞాత చెప్పారు...

మద్రాస్ నుండి విడిపోవడానికి ముందు అప్పటి ఆంధ్ర ఉద్యమకారులు "భారత మాత లేదు, గిరత మాత లేదు" అన్నారంట. అలా అన్నంత మాత్రాన భారత మాత లేకుండా పోలేదు కదా. తెలంగాణ విడిపోతే మిగతా ప్రాంతాలకు ఏ విధంగా నష్టమో ఎవరూ చెప్పట్లేదు. తెలంగాణా వాళ్ళు కనీసం విడిపోతే వాళ్ళకు ఎం లాభమో చెప్తున్నారు. ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారో లేదో కాలమే నిర్ణయిస్తుంది

అజ్ఞాత చెప్పారు...

ఎప్పుడన్నా మన ప్రాంతానిని డెవలప్ చేసుకొనే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం ...

అజ్ఞాత చెప్పారు...

brother,
appude melikalu pettaru. Ippatlo ee chikkumudulu tolugutaayaa? anumaaname.
-Ramu