14, డిసెంబర్ 2009, సోమవారం

రాజ్యాంగం ఏం చెప్తోంది?

కొత్త రాషా్టల్ర ఏర్పాటు విషయంలో భారత రాజ్యాంగం ఏం చెప్తోంది. రాష్ట్ర విభజనకు ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయటం తప్పనిసరా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో నెలకొన్న సంక్షోభం ప్రజల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాషా్టల్ర ఏర్పాటు విషయంలో ఏం నిర్ణయించారో తెలుసుకుందాం..

భారత దేశంలో కొత్త రాషా్టన్న్రి ఏర్పాటు చేసే అధికారం పూర్తిగా పార్లమెంటుకు ఉంటుంది. అందుకు సంబంధించిన అధికారాలను రాజ్యాంగంలోని మూడవ అధికరణం స్పష్టంగా చెప్తోంది. ఒక రాష్ట్రం నుంచి కొంత భూభాగాన్ని వేరు చేసి కొత్త రాషా్టన్న్రి ఏర్పాటు చేయాలన్నా, ఒకటి రెండు రాషా్టల్రను కలపి ఒకే రాష్ట్రంగా మార్చాలన్నా... అందుకు సంబంధించిన ప్రక్రియకు రాష్టప్రతి సిఫారసు చేయాల్సి ఉంటుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన బిల్లును రూపొందిస్తుంది. ఆ బిల్లుకు రాష్ర్టపతి ఆమోదం పొందిన తరువాత కానీ పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అర్హత ఉండదు..
బిల్లు కారణంగా రాషా్టల్ర పేర్లు, భూభాగాలు ప్రభావితం అయ్యే సందర్భాల్లో ఆయా రాష్ట్రాల అసెంబ్లీల అభిప్రాయాలను రాష్టప్రతి కోరతారు.. నిర్దిష్ట గడువులోగా రాషా్టల్ర అసెంబ్లీలు తమ అభిప్రాయాలను చెప్పాల్సి ఉంటుంది. గడువు లోగా శాసనసభ అభిప్రాయాన్ని చెప్పకపోతే గడువును పెంచనైనా వచ్చు.. లేక తిరిగి గడువు ఇవ్వకుండానే తన నిర్ణయం ప్రకారం రాష్టప్రతి కొత్త రాష్ట్ర బిల్లుపై ముందుకు వెళ్ల వచ్చు.
శాసన సభ ఎలాంటి అభిప్రాయం చెప్పినా, లేక చెప్పకపోయినా రాష్టప్రతి పేరుపై కేంద్ర ప్రభుత్వం తాను అనుకున్న నిర్ణయాన్ని తీసుకోవచ్చని ఈ అధికరణం విస్పష్టంగా చెప్తోంది. మొదటి, నాలుగో షెడ్యూలులో నూతన రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన నిబంధనలను పొందుపరుస్తారు.. అయితే ఇవేవీ రాజ్యాంగ సవరణ అన్న దాని పరిధిలోకి రావు..
అంతే కాకుండా రాషా్టల్ర పేర్లు, భూభాగాలు ప్రభావితం అయ్యే సందర్భాల్లో మాత్రమే శాసన సభ అభిప్రాయాలు తీసుకోవాలని రాజ్యాంగం చెప్తోంది. కానీ, సాంకేతికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాలు 1956కు ముందు రెండు వేర్వేరు రాషా్టల్రుగా ఉన్నాయి. వీటి పేర్లు కూడా వేర్వేరుగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక్కటైన రెండు రాషా్టల్రను విడగొట్టాలని సర్కారు నిజంగా భావించినట్లయితే శాసనసభ అభిప్రాయాన్ని తీసుకోవలసిన అవసరం తప్పనిసరికాదని రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం.

4 కామెంట్‌లు:

సమతలం చెప్పారు...

తెలంగాణ ఇవ్వాలి అంటె అసెంబ్లి తీర్మనాన్ని పక్కకు పెట్టి తెలంగాణ ఇవ్వాలి. కాంగ్రెస్ చిత్తశుద్ధికి ఇది పరీక్షా సమయం

Sri Harsha Vardhan చెప్పారు...

పొందుపరిచిన వారు చాల మంచిగా పొందు పరిచినారు మరియు చాల వివరంగ తేదీలు తో వున్నవి. కాని ఆసలు తెలంగాణా యొక్క ఆవశ్యకత సామాజిక మరియు ఆర్ధిక మరియు ప్రజల యొక్క సమస్యల ఫై వివరణ ఇవ్వాలి మరియు ఒక రాష్ట్రం ఎలా ఏర్పడాలి? ఏర్పడితే ఎదురయ్యే సమస్యలు మరియు పాలనా పరమైన విషయాలు ఒక అన్ని వనరులు ఎలా ఏర్పదితాయి అన్వీ చూపించాలి లేకపోతే ఏర్పడిన తరువాతా ప్రజలు చాల కష్టాలు పడాల్సిన అవసరం వుంది ఒక రాష్టం సమృద్దిగా అన్ని వనరులతో వుండాలంటే ఎన్నో దశాబ్దాలు పడుతుంది ఒక రాష్టం ఏర్పడాలంటే అన్ని వనరులు వుండాలి అందరికి వుంటుంది ప్రతెయకంగా వుండాలి అని పిస్తుంది కాని సమస్యలని ఎద్ర్కోవాలి కంగారుతో మరియు ఉద్యమలోతో ఏర్పడిన చట్టిస్గ్హాడ్ మరియు ఝార్ఖండ్ ఏర్పడి పది సంవస్తరాలు అయ్యింది ఎప్పుడు ఎలా వుంది మల్లి విలీనం అవ్వాలని వుంది అంటున్నారు అక్కడ నక్సల్స్ తో ప్రతి రోజు కనీసం వంద మంది చనిపోతున్నారు అవి ఏమి సాధించాయి ఏమి అభిరుద్ది సాధించాయి ఒకటే సాధించాయి ఇంటికి ఒక మనిషిని వదులుకున్నారు తిండి కుడు గుడ్డ లేక బతుకు తున్నారు చదువు కున్న ప్రతి వారు ఆలోచించండి పట్టుదల తో పోకండి ఎప్పుదిన ఎదినా సాధించాలంటే లాభం మరియు నష్టం వోర్చుకున్నపుదే అది సొంతం అవుతుంది

చివరకి ఒకటి చెపుతున్న ఎప్పుడు వున్నది వెనుకబడిన తెలంగాణా తొక్కబడిన తెలంగాణా

ఈపుడు మనకు కావలసింది సామాజిక తెలంగాణా ఆర్ధిక అభిరుద్ది పడవలసిన తెలంగాణా రాజకీయ నాయకులవలె కాదు మేధావులారా వాళ్ళు స్వార్ధం తో చేస్తున్నది పదవి వస్తుంది అంటే జై ఆంద్ర కాని మల్లి జై బ్రిటిష్ కాని జై నిజాం ఐన అంటారు వాళ్ళకి వాయ వరసలు వుండవు తల్లి పిల్ల అని వుండవు కుడు గుడ్డ అని ఉండదు వాడికి డబ్బు డబ్బు డబ్బు తప్ప ఏమి ఉండదు ఉదాహరణ కి మర్రిచేన్న రెడ్డి గారు ఆనాడు ఈనాడు మీరే అర్ధం చేసుకోండి ............సోదర మన జీవితం మన కుటుంబాలు సమురుద్దిగా వుండాలంటే ఆలోచించండి అడుగువేయండి గుడ్డిగా నమ్మకండి మీరు చదువుకున్న వాళ్ళు ఓటు విషయం లో మోసుపోతు ఉంటున్నాం ప్రతిసారి ఎప్పుడు మన జీవితం ఎక్కడ తప్పు చేసామో మనం కాదు మన మన తరతరాలు ఓటు అనిది ప్రతి సరి వస్తుంది ఒకసారి తప్పు చేసిన మరొక సరి సరి చేసుకోవచు ఏది రాదూ .... కుటుంభం విడిపోతే మల్లి కలవదు మీకు తెలుసు ఆ తరువాతః ఒకరి అభిరుద్ది కరిగిన ఒకరు నష్ట పోయిన చాల బెదాభి ప్రేయలు బాధ వస్తుంది
ఆలోచించండి సోదర .............

జై తెలంగాణా
జై ఆంధ్ర
జై రాయలసీమ కాదు .....

జై ఆంధ్ర ప్రదేశ్ ............................

sriharsha vardhan చెప్పారు...