26, డిసెంబర్ 2009, శనివారం

ఓ పుస్తకం

రాష్ట్రం లో ప్రాంతాల మధ్య విభేదాలు పెరిగిపోయాయి.. వాస్తవాలు కనుమరుగై అబద్ధాలు ముందుకు వచ్చాయి.. గత యాభై ఏళ్లలో ఆంధ్ర ప్రాంతం అన్యాయానికి గురైనదా.. తెలంగాణా అన్యాయానికి గురైనదా, రాజధాని లో ఎంత అభివ్రిద్ది జరిగింది? తెలంగాణా లోని మిగత జిల్లాల్లో ఎంత అభివ్రిద్ది సాగింది.. ఆంధ్ర, రాయల సీమల్లో ఎంత అభివ్రిద్ది జరిగింది? ఎంత అన్యాయం జరిగింది? ఎంత న్యాయం జరిగింది? వీటన్నిటిని కూలంకషంగా వివరిస్తూ వచ్చిన ఓ పుస్తకం లింక్ ఇక్కడ ఇస్తున్న.. ఆసక్తి ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొవచు
book download

6 కామెంట్‌లు:

ASHOK చెప్పారు...

థాంక్ యు

అజ్ఞాత చెప్పారు...

నిజాలు అంగీకరించే ధైర్యం ఉంటే ఓసారి http://jabilli.wordpress.com/2009/12/26/question-answers-about-telangana

చూడండి

satya చెప్పారు...

బాబు, ఈ పుస్తకం పూర్తిగా వేర్పాటు వాదుల సాహిత్యం. ఇది telangana.org లొ దొరుకుతుంది. దాని Title చూసినప్పుడే అర్ధం అవ్వటం లేదా అది biased అని.. ఇలాంటివి చదివి అనవసర విద్వేషాలు పెంచుకోవద్దు. Please provide the statistical data that is unbiased. I read this book which selectively ignored the development done in telangana. As I asked in my comments in your earlier posts, please read the interview of jayaprakash narayan in sakshi on 24th Dec 2009.

I request you to begin your thinking at a neutral point. if you start like we were backward because of andhra, and start thinking you could see only negative points. But remember, there would be always two sides to a coin. Even in the worst Nizam's rule also telangana got some benifits. so how can you blame in a democratic system that we are backward because of andhra rulers? ask your politicians why they didn't resign for problems faced by their constituency ppl.. It is clearly evident that they are resigning for telangana.. not for telagana problems.. never they did in history.

Nijam చెప్పారు...

Thank u....keep ur good work

..nagarjuna.. చెప్పారు...

@అజ్ఞాత
అందులో హైదరాబాదు,రంగారెడ్ది సరె Karimnagar, Nizamabad, Medak, Khammam జిల్లాలు ” మొత్తం” వెనేకబడిన జిల్లాలు కాదని Visakhapatnam (other than Vizag City), Prakasam, Western parts of Krishna, Guntur (Palnadu area), Godavari (Manyam area) వెనుకబడిన districts అని ఎలా సెలవిచ్చారో ఓసారి కనుక్కొని చెప్తారా

vignatha చెప్పారు...

dyrayam gurinchi neelanti Agztanga unndi rasevaru kadu cheppalindi. nee pani nuvu chesukunte manchidi. O.K.